మోదీ–పుతిన్ భేటీ: మధ్యలో ఉన్న హెలికోనియా మొక్కపై ప్రపంచ దృష్టి
హైదరాబాద్ హౌస్‌లో మోదీ–పుతిన్ ద్వైపాక్షిక చర్చల్లో కనిపించిన హెలికోనియా మొక్క అందరి దృష్టిని ఆకర్షించింది. శుభ సూచనగా భావించే ఈ మొక్క ఇరుదేశాల సంబంధాల బలోపేతానికి సంకేతంగా నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు. — Fourth Line News
* హైదరాబాద్ హౌస్లో నిర్వహించిన ద్వైపాక్షిక
* ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొనగా..
* వీరి మధ్య ఉంచిన ఓ మొక్క అందరి దృష్టినీ ఆకర్షించింది.
* ఈ మొక్క పేరు హెలికోనియా. ముఖ్యమైన చర్చలు
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే
fourth line news :రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే భారత ప్రధాని మోడీ ఇద్దరి మధ్య అనేక చర్చలు జరిగాయి. ఇరుదేశాల మధ్య 64B డాలర్ల వ్యాపారం జరుగుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే రష్యా భారత్ ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు. హైదరాబాద్ హౌస్ లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొనగా.. వీరి మధ్య ఉండిన ఓ మొక్క అందరిని ఆశ్చర్యపరిచే ఆకర్షించింది.
ఈ మొక్క పేరు వచ్చేసిహెలికోనియా, ఈ మొక్కని ఎప్పుడూ ఉపయోగిస్తారు అంటే ప్రాముఖ్యమైన చర్చలు జరిగేటప్పుడు దీనిని ఉంచడం ఒక శుభ సూచనగా భావిస్తారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరియు మెరుగుపడటానికి అలాగే అభివృద్ధి సంకేతం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హెలికోనియా మొక్క ప్రకృతిలోనే ఒక ప్రత్యేక ఆకర్షణ. దీని పువ్వులు రంగురంగులుగా, కళ్లకు ఇంపుగా కనిపిస్తాయి. అందుకే ప్రత్యేక సమావేశాలు, చర్చలు, డిప్లోమాటిక్ ఈవెంట్స్‌లో దీనిని అలంకరణగా ఉపయోగించడం ఒక సాంప్రదాయంగా కూడా మారింది. ఈ మొక్క గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0