ఒకే ఊరు.. ఒకే చదువు.. ఒకే ప్రయాణం.. చివరకు మరణంలోనూ కలిసే!
మహబూబాబాద్‌కు చెందిన చిన్ననాటి స్నేహితులు మేఘన, భవాని కారు ప్రమాదంలో ఒకే యాత్రలో ప్రాణాలు కోల్పోయారు. హృదయ విదారక ఘటన పూర్తి వివరాలు.
1. స్నేహమంటే వీరిద్దరితే తెలుసా!
2. మరణములో కూడా ఇద్దరు ఒకేసారి!
3. మహబూబాబాద్ జిల్లాలో విషాదం
స్నేహమంటే వీరిద్దరిది అని చెప్పుకోవచ్చు. ఎందుకు మరణములో కూడా ఇద్దరూ కలిసి చనిపోవడం జరిగింది.
మహబూబాబాద్ చెందిన మేఘన (25) భవాని (24) చిన్నప్పటినుంచి కలిసి స్నేహితులుగా ఉంటూ చదువుకునేవారు. పై చదువులు కోసం క్యూఎస్ కు వెళ్లి డేటాన్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు. సోమవారం మరో ఇద్దరు ఫ్రెండ్స్ తో హైదరాబాద్ తో కలిసి యాత్రకు వెళ్ళడము జరిగింది. కానీ ఆ యాత్ర వారిద్దరికీ చివరి యాత్ర అని గ్రహించలేకపోయారు. యాత్రలో కారు లోయలో పడిపోవడం అక్కడక్కడే మేఘన భవాని మరణించుగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
చనిపోయిన ఆ ఇద్దరు కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. స్నేహమంటే కలిసి జీవించడం కాదు మరణములో కూడా కలిసే ఉంటాము అని వీరే విషయం తెలిసిన వారందరూ వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. స్నేహం గురించి మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0