మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి డీ.డీ. లాపాంగ్ కన్నుమూత

Former Meghalaya Chief Minister D.D. Lapang (91) passed away due to age-related ailments while undergoing treatment at Bethany Hospital in Shillong. A four-time CM between 1992 and 2010, Lapang played a key role in Meghalaya’s political history, beginning his journey as an independent candidate in 1972 before joining the Congress party.

flnfln
Sep 13, 2025 - 07:45
 0  2
మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి డీ.డీ. లాపాంగ్ కన్నుమూత

మేఘాలయ మాజీ సీఎం ఇంకా లేరు ( కన్నుమూత ) 

మేఘాలయ మాజీ సీఎం D.D లాపాంగ్(91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన షిల్లాంగ్లోని బెథానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. 1992 - 2010 మధ్యలో నాలుగు సార్లు సీముగా పనిచేశారు. తొలిత స్వతంత్ర అభ్యర్థిగా 1972 రాజకీయంలోనికి ప్రవేశించి పోటీ చేసి గెలిచారు. ఆపైన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేఘాలయ రాజకీయాలలో అత్యంత ప్రభావితమైన వ్యక్తులలో లాపాంగ్ ఒకరిగా చరిత్రలో నిలిచారు. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.