ఆ ప్రత్యక్ష సాక్షి: విమానం కూలిపోతుందేమో అని ఎందుకు అనిపించింది ? మహారాష్ట్ర సీఎం మృతి?
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం విమాన ప్రమాదం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై స్పష్టత లేదు. బారామతిలో జరిగిన ఘటనపై ప్రత్యక్ష సాక్షుల మాటలు, అధికారిక క్లారిటీ కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
* మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మృతి
* అభిమానములో ఐదుగురు ఉన్నట్టు తెలుస్తుంది
* ప్రమాదం జరిగినప్పుడు అక్కడే ఉండి చూసిన వ్యక్తి?
* మీడియా తో ఏమని చెప్పారు?
మహారాష్ట్ర ప్రతినిధి ఫోర్త్ లైన్ న్యూస్ : అజిత్ పవర్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సిబ్బంది, పైలెట్, ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంపై ప్రత్యేక సాక్షి ఏమన్నారంటే!
ఆయన వెల్లడించిన ప్రకారమైతే: విమానం ల్యాండ్ అయ్యేటప్పుడే అది కూలిపోతుందేమో అనిపించింది. అనుకున్నట్టుగానే ఒకేసారిగా విమానం కోల్పోయి భారీ పేలుడు సంభవించింది. విమానం కూలిపోయిన వెంటనే అక్కడికి చేరుకొని లోపల నున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించాం. కానీ ఆ అభిమానం 4,5 సార్లు పేలడంతో వారిని రక్షించడం మాకు సాధ్యము కాలేదు.
ఆ విమానంలో అజిత్ పవర్ ఉండటం చాలా బాధాకరం అని ఆ ప్రత్యక్ష సాక్షి మీడియాతో వెల్లడించారు.
అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి అన్నట్టుగా, విమానం కూలిపోతుందేమో అని ఎందుకు అనిపించింది. లాండ్ అయ్యే సమయంలో విమానం ఏ స్టేజిలో ఉంది! అనే విషయాలపై నిజాలు బయటికి రావాల్సి ఉంది. ఈ వార్త ఇప్పుడు దేశమంతటా వ్యాపించింది. రాజకీయ వర్గాలు, అధికారులు ఈ వార్త స్పందిస్తూ, సంతాపం తెలుపుతూ ఉన్నారు. మరి ఈ ప్రమాదం ఎలా జరిగిందో పోలీసులు పూర్తి దర్యాప్తు చేపడుతున్నారు.
मैंने अपनी आँखों से देखा…
अजित पवार के विमान हादसे के प्रत्यक्षदर्शी ने कहा
विमान लैंडिंग से ठीक पहले संतुलन खो बैठा, ज़मीन से टकराते ही ज़ोरदार आवाज़ हुई और आग लग गई। कुछ ही पलों में कई धमाके सुनाई दिए।#AjitPawar #PlaneCrash pic.twitter.com/Zatq0KXyCu — Prabhakar Kumar (@prabhakarjourno) January 28, 2026
బిగ్ బ్రేకింగ్ న్యూస్
కుప్పకూలిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న విమానం
ప్రమాద సమయంలో విమానంలో 6 మంది ఉన్నట్లు సమాచారం
బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలిన విమానం, భారీగా చెలరేగిన మంటలు
తీవ్ర గాయాలపాలైన అజిత్ పవార్‌ను ఆసుపత్రికి తరలించిన సహాయక… pic.twitter.com/p65R0bq6aP — Mirror TV (@MirrorTvTelugu) January 28, 2026
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0