పెను ప్రమాదం తప్పింది! మహారాజ్ ఎక్స్ప్రెస్‌పై కుట్ర.. పట్టాలపై ........?
రాజస్థాన్ జైపూర్ సమీపంలో మహారాజ్ ఎక్స్ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై ఇనుప కడ్డీలు అమర్చి రైలును పట్టాల నుంచి తప్పించేందుకు దుండగులు కుట్ర పన్నారు. లోకో పైలట్ అప్రమత్తతతో ఎమర్జెన్సీ బ్రేకులు వేసి పెద్ద ప్రమాదాన్ని నివారించారు. రైల్లో విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
* మహారాజ్ ఎక్స్ప్రెస్ అయిన రైలుకి పెను ప్రమాదం
* రైలు పట్టాల నుంచి తప్పించే కుట్ర
* ఏకంగా రైలు పట్టాల పైన కడ్డీలు అమర్చి పెట్టిన దుండగులు
* రైల్లో ఎక్కువగా విదేశీ పర్యాటకులు ఉన్నట్టు సమాచారం
fourth line news : మనందరికీ తెలుసు రైలు ప్రమాదం జరిగితే ఏ స్థాయిలో వాటిల్లుతుంది అని, కొందరు చేసే పనుల వల్ల అమాయకులు అయిన ప్రజలు బలవుతారు. మహారాజ్ ఎక్స్ప్రెస్ కు ఒక పెద్ద పెను ప్రమాదం తప్పింది అసలు ఆ రైలుకేం జరిగింది అంటే :
రాజస్థాన్లోని జైపూర్ సమీపంలో రైలు పట్టాల నుండి తప్పించేందుకు కొందరు దుండగులు చేసిన పని. ఆ దుండగులు రైలు పట్టాల పైన ఇనుప కడ్డీలను పెట్టారు. అయితే రైలు నడుపుతున్న లోకో పైలట్ వెంటనే అది గమనించి ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. ఒకవేళ ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం ఎక్కువగా వాటిల్లేదు. లోకో పైలట్ త్వరగా స్పందించడం వల్ల ఎలాంటి ప్రభావం అక్కడ వాటిని లేదు.
ఈ సంఘటన ఇప్పుడు జరిగింది అంటే నిన్న రాత్రి 11 గంటలకు జరిగింది అని అధికారులు తెలిపారు. రైల్లో పెద్ద సంఖ్యలో విదేశీ టూరిస్టులు ఉన్నారు అని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఐనప గడ్డిలను తొలగించి రైలు త్వరగా పంపారు. ఈ ప్రమాదం చేయాలనుకున్న ఆ దుండగులను పోలీసులు అన్ని కోణాలలో విచారణ చేపట్టారు.
* సుమారుగా రైలు బోల్తా పడితే వందల సంఖ్యలు రాన నష్టం జరిగే అవకాశం ఉంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0