కూసుమంచి మండలంలో దుర్ఘటన – చేపల వేటకు వెళ్లిన 65 ఏళ్ల భానోత్ మునిగి మృతి
కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు భానోత్ (65) వల కాలు చిక్కుకుని మునిగి మృతి చెందాడు. Fourth Line News అందించిన పూర్తి వివరాలు.
* ఖమ్మం కోసుమంచి మండలంలో ఘోర విషాదం
* చాపలు వేటకు వెళ్లిన భాను అనే వ్యక్తి మృతి
* చాపల వల్ల కాలుకే చుట్టుకుని పోయే నీటిలో మునిగిపోయాడు
* మృతుడే వయసు 65 ఉంటుంది అని
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘోర విపత్తు చోటుచేసుకుంది. కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో చేపల వేటకు వెళ్లి ఎర్రగడ్డ తండాకు చెందిన భానోత్( 65 ) వాల్య అనే మత్స్యకారుడు మృతి చెందడం జరిగింది.
తాండవాసులు చెప్పిన ప్రకారం శుక్రవారం శుక్రవారం సాయంత్రం చాపల వేటకు వెళ్లిన వాల్యకు చాపలు వలలు కాలుకు చిక్కుకొనిపోయి నీటిలో వినికిపోయి మరణించాడు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టినప్పుడు మృతదేహాన్ని నీటిలో నుంచి బయటికి తీశారు. వృత్తికి భార్య ఇద్దరు కుమారులు , కూతురు ఉన్నారు అని తెలిసింది.
మత్స్యకారుడు ఈ విధంగా చనిపోవడం ఆ ప్రాంతంలో ఒక విషాదం చోటు చేసుకుంది. అందుకే మత్స్యకారులు చేపలు పెట్టి కు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు సూచించారు. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0