ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 183 పంచాయతీలు, 1686 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కామేపల్లి, ఖమ్మం రూరల్ తదితర మండలాల్లో అన్ని ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి.
* రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. ఖమ్మం
* నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభిస్తున్నారు.
* 183 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు
* 1686 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు
* కామేపల్లి, ఖమ్మం రూరల్, కుసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి
* పూర్తి విషయాల్లోనికి వెళ్తే
ఖమ్మం జిల్లా వార్తలు : గ్రామపంచాయతీ రెండో విడతఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. 183 గ్రామ పంచాయితీ ఎన్నికలు ఆరు మండలాల పరిధిలో జరుగునున్నాయి. 1686 వార్డులకు నామినేషన్ స్వీకరించనున్నారు అని తెలుస్తుంది. కామేపల్లి, ఖమ్మం రూరల్, కుసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని అభ్యర్థులు నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఖమ్మం జిల్లా ఎన్నికలకే పెద్ద సంఖ్యలోనే అభ్యర్థులు పోటీకి దిగే అవకాశం ఉంది. స్థానిక రాజకీయ వాదావరణం మరింత వేడెక్కునుంది అని తెలుస్తుంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0