ఖమ్మం సర్పంచ్ ఎన్నికల్లో అధికారి తల్లి వజ్రమ్మ మరోసారి బరిలోకి
ఖమ్మం సర్పంచ్ ఎన్నికల్లో ఉత్కంఠ పెరుగుతోంది. విద్యానగర్ గ్రామపంచాయతీలో ఐపీఎస్ అధికారి తల్లి వజ్రమ్మ మరోసారి బరిలోకి దిగారు. ఆమె గత అనుభవం, ప్రచారం, ఎన్నికల వాతావరణంపై Fourth Line News ప్రత్యేక కథనం.
* ఖమ్మం సర్పంచ్ ఎన్నికలు రసవత్రంగా సాగుతున్నాయి
* ఎర్రపాలెం మండలంలోని ips అధికారి తల్లి పోటీ
* వశ్రమ సర్పంచిగా పనిచేసిన అనుభవం కలిగిన
* ఓట్లు ఉన్న విద్యానగర్లో మరోసారి విజయం సాధించిత
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news : ఖమ్మంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు చాలా రసవత్రంగా జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క అభ్యర్థి తమ గెలిస్తే ఇది చేస్తాము అది చేస్తాము అని హామీలు ఇస్తున్నారు. ఇంకొంతమంది అభ్యర్థులు బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తాము అని హామీలు ఇస్తున్నారు.
సర్పంచిగా నిలబడాలి అనుకుంటున్నా ips అధికారి తల్లి. ఎర్రపాలెం మండలంలోని నూతనంగా ఏర్పడిన విద్యానగర్ గ్రామపంచాయతీకి ఐపీఎస్ అధికారి తల్లి వజ్రమ్మ బరిలోనికి దిగుతున్నారు. ఆమె కుమారుడు బీహార్ లోని ముజఫర్పూర్ జిల్లాలో ఐపీఎస్ అధికారిగా సేవలు చేస్తున్నారు. కోట కిరణ్ కుమార్ తల్లిగా వజ్రమ్మ ప్రత్యేక గుర్తింపు పొందడం జరిగింది.
గతంలోనూ కూడా ఆమె సర్పంచిగా పనిచేసిన అనుభవం కలిగింది కాబట్టి ఇప్పుడు కూడా సర్పంచ్ ఎన్నికల్లో గెలవాలి అని ముందు అడుగులు వేస్తున్నారు. ఆమె 620 ఓట్లు ఉన్న విద్యానగర్లో మరోసారి విజయం సాధించాలని లక్ష్యంతో ఉన్నారు. మరి చూడాలి మరి ప్రజలు మరి గెలిపించుకుంటారా లేదా అనేది. ఈ ఐపీఎస్ తల్లి గారిని వజ్రమును పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలుస్తారా గెలవరా ? మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0