ఖమ్మం జిల్లాలో ప్లాస్టిక్ నిషేధంపై కమీషనర్ అభిషేక్ కీలక ఆదేశాలు
ఖమ్మం జిల్లా కమిషనర్ అభిషేక్ ప్లాస్టిక్ వినియోగం నియంత్రణకు 15 రోజుల అవగాహన కార్యక్రమాన్ని ప్రకటించారు. షాపులకు ఉచిత బయోడీగ్రేడబుల్ కవర్లు పంపిణీ చేస్తూ, ప్లాస్టిక్ వాడితే జరిమానాలు విధించనున్నట్లు Fourth Line News సమాచారం.
ఖమ్మం జిల్లా వార్తలు :
* ప్లాస్టిక్ ఎవరు వాడొద్దు
* ప్లాస్టిక్ వాటిని వారికి తప్పకుండా చేరునామా ఉంటుంది
* ఖమ్మం జిల్లా కమిషనర్ ఆదేశాలు
* ప్లాస్టిక్ మన దేశానికి మన జిల్లాలకు ప్రమాదం
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే.
ఖమ్మం జిల్లాలో కమీషనర్ అభిషేక్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్లాస్టిక్ వల్ల మన జిల్లా మన దేశము చాలా పాడైపోతుంది. దీని గురించి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అవగాహన తీసుకువచ్చే విధంగా 15 రోజులు ప్లాస్టిక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ 15 రోజు కార్యక్రమంలో ప్లాస్టిక్ వాడటం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి ప్లాస్టిక్ వాడటం తగ్గిస్తే వచ్చే లాభాలేంటి అని ప్రజలకు వివరించబోతున్నారు.
ఖమ్మం జిల్లా ప్రజలందరూ ప్లాస్టిక్ను వాడొద్దు. ప్రాముఖ్యంగా వస్తువులకు కొనేటప్పుడు షాపు యజమానులు ప్లాస్టిక్ కవర్లను యూస్ చేయొద్దు అని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో షాపుల యజమానులందరికీ బయోడీగ్రేడబుల్ కవర్లను ఉచితంగా అందిస్తున్నట్లు అని కమిషనర్ వెల్లడించారు. ఈ గడువు తర్వాత ప్లాస్టిక్ వాడే సంస్థలపై జరిమానాలు విధించబడుతుంది అని కమిషనర్ హెచ్చరించారు. అలాగే పర్యావరణహిత క్లాత్ లేదా జూట్ బ్యాగులు వాడాలని విజ్ఞప్తి చేశారు.
* 15 రోజుల అవగాహన కార్యక్రమం చేయనున్నారు.
* ఈ అవగాహన ప్రతి ఒక్క ఇంటికి వెళ్లే విధంగా ఉండాలి. అప్పుడే ప్లాస్టిక్ వల్ల ఎంత ప్రమాదమో ప్రజలకి తెలుస్తుంది.
* ప్లాస్టిక్ ని వాడుకుండ మన జిల్లా నే మన తెలంగాణని మన దేశాన్ని కాపాడుకుందాం.
* అధికారులు ఆదేశించినవి మనం పాటిద్దాం.
* ఈ ప్లాస్టిక్ నియంత్రణ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0