ఖమ్మం గుర్రాలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: బైక్‌పై వెళ్తున్న వెంకటేశ్వర్లు లారీ ఢీకొట్టి దుర్మరణం

ఖమ్మం జిల్లా గుర్రాలపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుమలాయపాలెం మండలం బీరోలుకు చెందిన కూరపాటి వెంకటేశ్వర్లు లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద వివరాలు – Fourth Line News.

flnfln
Dec 2, 2025 - 14:55
 0  9
ఖమ్మం గుర్రాలపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: బైక్‌పై వెళ్తున్న వెంకటేశ్వర్లు లారీ ఢీకొట్టి దుర్మరణం

* ఖమ్మం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది 

* బైక్ పైన వెళ్తున్న వ్యక్తిని గ్రానైట్ లారీ ఢీకొంది 

* లారీ చక్రాల కింద పడి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి 

* వ్యక్తి తిరుమలాయపాలెం బీరోలుకు చెందినట్టుగా 

* పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ 

* పూర్తి వివరాల్లోనికి వెళ్తే. 

 fourth line news : ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం రూరల్ ( M ) గుర్రాలపాడు వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. తిరుమలాయపాలెం ( M ) బీరోలుకు చెందిన కూరపాటి వెంకటేశ్వర్లు ఈ ప్రమాదంలో మృతి చెందారు. 

బట్టల వ్యాపారం చేస్తున్న వెంకటేశ్వర్లు బైక్ పై వెళుతున్నంగా ఎదురుంగా వస్తున్న గ్రానైట్ లారీ అతని ఢీ కొట్టింది. లారీ ఢీకొట్టడంతో లారీ చక్రాల కింద పడిపోయి తల నుజ్జు నుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందాడు అని చుట్టూ ఉన్న స్థానికలు వెల్లడించారు. పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్నారు. 

* ఈ మధ్య ప్రమాదాలు ఎక్కువయ్యాయి 

* చాలామంది బస్సులోను లారీ గుద్దడం వల్ల చనిపోతున్నారు. 

* మనం మంచిగా వెళ్ళినా కూడా ఎదుటి వ్యక్తి మంచిగా వచ్చే రోజుల్లో లేము. అందుకే జాగ్రత్తగా వెళ్ళండి 

* నిదానమే ప్రధానం. 

* fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.