ఖమ్మం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలుస్తున్నారు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీసీ రోడ్ల శంకుస్థాపన, గంజాయి విక్రయాలు, భూ కబ్జాలపై కఠిన చర్యలపై Fourth Line News ప్రత్యేక కథనం.
* ఖమ్మం జిల్లా అభివృద్ధికి సీఎం ఎంతో సహకారం
* ఖమ్మం అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన
* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ
* సీఎం అడిగిన నిధులను మంజూరు చేస్తున్నారు
* ఖమ్మం ఇంకా అభివృద్ధి చెందుతుంది అని
* గంజాయి భూకబ్జాలు వారిపై కఠిన
* కాంగ్రెస్ కార్యకర్తలకు మేము అండగా ఉంటాము
* పూర్తి వివరాల్లోనికి వెళితే:
fourth line news కథనం : ఖమ్మం జిల్లా అభివృద్ధికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా మనందరికీ సహకరిస్తున్నారు అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి అడిగిన నిధులన్నీ మంజూరు చేస్తున్నారని ఖమ్మం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు అని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
గురువారం ఖమ్మం లో పలు సిసి రోడ్లు నిర్మాణ పనులకు తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేసి సీఎం మనకి అన్ని విధాలుగా సహాయపడుతున్నారు అని మాట్లాడారు. అలాగే ఖమ్మం నగరంలో గంజాయి విక్రమాలు, భూ కబ్జాలు, చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అలాగే గతంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టారు వారికి అండగా ఉంటామని ఆయన వెల్లడించారు. అలాగే అభివృద్ధి పనులన్నిటికీ శంకుస్థాపన చేసి అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా తెలంగాణలో జరిగే ప్రతి వార్తలు మీరు చదవచ్చు. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0