ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే… ఈరోజు 1,500 సర్వీసులు నడుస్తాయని ప్రకటన
ఇండిగో విమానాల సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు 1,500 సర్వీసులు నడపనున్నట్లు సంస్థ ప్రకటించింది. 95% కనెక్టివిటీ పునరుద్ధరించామని తెలిపింది. దేశవ్యాప్తంగా అనేక విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
* 1,500 సర్వీసులు నడుపుతాం: ఇండిగో
* ఇండిగో విమానాల సంక్షోభం ఆరో రోజూ కొనసాగుతోంది
* దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్టుల్లో పదుల సంఖ్యలో సర్వీసులు
* తెలుస్తోంది. దీంతో ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు.
* మరోవైపు 95 శాతం కనెక్టివిటీని పునరుద్ధరించామని
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : గత కొన్ని రోజుల నుంచి ఇండిగో విమానాలు రద్దవ్వడం మనందరికీ తెలిసిందే. అనేక ఫ్లైట్లను రద్దు చేసింది.ఇప్పుడు తాజాగా 1,500 సర్వీసులు నడుపుతాం అని వెల్లడించింది.
ఇండిగో విమానాల సంక్షోభం ఆరో రోజూ కొనసాగుతోంది. ఒక్క హైదరాబాదులోనే 100 విమానాలు దాకా రద్దు చేసినట్టు తెలుస్తుంది. దీంతో ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడటం జరిగింది. ఈరోజు ఆదివారం కాబట్టి రద్దీ కాస్త తగ్గినట్టు సమాచారం. మరోవైపు 95 శాతం కనెక్టివిటీని పునరుద్ధరించామని ఇండిగో చెబుతోంది. ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతామని తెలిపింది
విమానాలు రద్దు అవ్వడం కారణంగా ప్రయాణికులు ఎంతో అవస్థ పడ్డారు. రాత్రి వారు నేల మీద పండుకోవటం జరిగింది. ఇవ్వాళ ఆదివారం కాబట్టి రద్దీ కొంచెం తగ్గుముఖం పట్టింది. తాజాగా ఇండిగో 1,500 సర్వీసులు నడుపుతామని తెలిపింది. ఈ వార్త పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0