600 కి.మీ రేంజ్‌తో S-500 కొనుగోలు వైపు భారత్: పుతిన్ పర్యటనలో కీలక చర్చలు?
ఆపరేషన్ సింధూర్‌లో S-400 ప్రభావం కనిపించిన నేపథ్యంలో, భారత్ మరింత శక్తివంతమైన S-500 డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉంది. 600 కి.మీ రేంజ్, హైపర్సోనిక్ మిస్సైల్ నిరోధ సామర్థ్యంతో S-500పై ఆసక్తి పెరిగింది. పుతిన్ భారత్ పర్యటనలో ఈ ఒప్పందంపై చర్చలు జరగనట్లు సమాచారం. Fourth Line News ప్రత్యేక కథనం.
* మీకు S-500 గురించి తెలుసా?
* భారత్ రష్యా నుంచి దీన్ని కొనబోతుంది ?
* ఇంతకీ దీన్ని ఎందుకు భారత్ కొంటుందో తెలుసా
* కానీ S-500 రేంజ్ 600 కి.మీ కావడం
* ధర సుమారు రూ.20,800కోట్ల వరకు ఉంటుంది
* పుతిన్ భారత్ పర్యటన ఎలా ఉండబోతుంది.?
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే ;
fourth line news మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి మనందరికీ తెలిసిందే అయితే దాంట్లో S - 400 డిఫెన్స్ సిస్టమ్ 'ఆపరేషన్ సిందూర్'లో గేమ్ ఛేంజర్గా మారింది అని మనందరికీ తెలుసు. భారత్ ఇప్పుడు దీనికన్నా పెద్ద డిఫెన్స్ సిస్టమ్ రష్యా నుంచి కొనుగోలు చేయాలి అని అనుకుంటుంది.
మన భారత్ శక్తిమంతమైన S-500ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. S-400 సిస్టమ్ 400కి.మీ దూరంలోని టార్గెట్లను మాత్రమే షూట్ చేయగలదు. కానీ S-500 రేంజ్ 600 కి.మీ కావడంతో భారత్ దీన్ని కొనుగోలు చేయాలి అని ముందడుగులు వేస్తుంది. హైపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, లో ఆర్బిట్ శాటిలైట్లను నాశనం చేయగలదు. ఒక్క యూనిట్ ధర సుమారు రూ.20,800కోట్ల వరకు ఉంటుంది. దీనిపైన భారత్ కొనేందుకు ముగ్గు చూపుతుంది.
యుద్ధం ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు. కాబట్టి భారత్ చాలా జాగ్రత్తగా ఉండి. యుద్ధానికి కావలసిన సిస్టమ్ అన్ని కొనుగోలు చేసుకోవడం మంచిది. మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు కాబట్టి. యుద్ధానికి సంబంధించిన సిస్టమ్స్ భారత్ కొనుగోలు చేస్తుంది. ఇప్పటికే రష్యా భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి యుద్ధ పరంగా కూడా రష్యా మనకి సహాయపడవచ్చు.
డిసెంబర్ 5న రష్యా అధ్యక్షుడు పుతిన్ మన భారత్ ను పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మంచి సంబంధాలు బలపడే అవకాశం ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు అమెరికా మన పైన టార్పిస్తూ ఇబ్బంది పెడుతున్న గాని రష్యా మనకి దగ్గరవడం భారత్కు చాలా మంచిది. మరి పుతిన్ పర్యటన భాగంగా ప్రధాని మోడీ పుట్టిన ఇద్దరు అనేకమైన విషయాలు చర్చించనున్నట్టు వార్తలు విలువడుతున్నాయి. పుతిన్ భారత్కు రావడము మీకు ఎలా అనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0