మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టిన బైక్: ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి

హైదరాబాద్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ సమీపంలో బైక్ ఒక మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టి, ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వైరల్ అయ్యింది.

flnfln
Nov 23, 2025 - 14:39
Nov 24, 2025 - 21:08
 0  5
మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టిన బైక్: ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి

హైదరాబాద్ మెట్రో పిల్లర్ ఢీ కొట్టిన బైక్ స్పాట్లోనే ఇద్దరు మృతి

* హైదరాబాదులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది 

* మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టి ఇద్దరు మృతి చెందారు 

* ఇద్దరు స్నేహితుల అవ్వడం విశేషం 

* సీసీటీవీ ఫుటేజ్ వైరల్  Ts : ఘటన స్థలం హైదరాబాద్ : మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన బైకు అక్కడికక్కడే చచ్చిపోయినా ఇద్దరు వ్యక్తులు. 

వివరాల్లోనికి వెళ్తే : హైదరాబాద్లోని విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం వాటిల్లుకుంది. ఓ బైక్ పైన ఇద్దరూ వ్యక్తులు మెట్రో పిల్లర్లు ఢీకొట్టారు ఇద్దరు అక్కడికక్కడే స్పాట్లో చనిపోవడం చాలా ఆందోళన కలిగించింది. మృతులు వచ్చేసి మధు, హరీశ్ గా గుర్తించారు. వీళ్లిద్దరు స్నేహితులు అవడం ఒకేసారి ఇద్దరు మరణించడం ఆ కుటుంబాలకే తీరని దుఃఖాన్ని అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి కేసు ఫైల్ చేసుకుని మృతదేహాలనుపోస్ట్ మార్టానికి పంపించారు. కాగా యొక్క ఘటనకు సంబంధించిన సిసి టీవీ వైరల్ గా మారుతుంది. 

* ఈ ప్రమాదం ఎలా జరిగిందో కింద ఉన్న వీడియో చూడండి 

* ఈ ప్రమాదం గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.