ఆస్కార్ రేసులోకి భారతీయ చిత్రం ‘హోమ్ బౌండ్... జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ నటనకు ....

భారతీయ చిత్రం ‘హోమ్ బౌండ్’ ఆస్కార్ రేసులోకి ప్రవేశించింది. జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా వివరాలు Fourth Line News లో చదవండి.

flnfln
Dec 17, 2025 - 11:41
Dec 17, 2025 - 11:49
 0  4
ఆస్కార్ రేసులోకి భారతీయ చిత్రం ‘హోమ్ బౌండ్... జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ నటనకు  ....

బ్రేకింగ్: ఆస్కార్ పోటీలో నిలిచిన భారతీయ సినిమా ‘హోమ్ బౌండ్’ – కిరణ్ జోహార్ ఆనందం

 * బ్రేకింగ్ న్యూస్ భారతీయ చిత్రాలు ఆస్కారకు ఎంపిక. ఏ సినిమా ఎంపికైందో తెలుసా ?
 * ఆ సినిమాలో ఎవరు ప్రాముఖ్యమైన పాత్రలో నటించారు తెలుసా? 
* ఆ సినిమా ఎవరు దర్శకత్వం వహించారు తెలుసా? అవన్న

* తెలుసుకోవాలి అంటే చివరిదాకా ఈ వార్తను చదవండి. 

* భారతీయ చిత్రం ఆస్కారకు ఎంపిక 
* మరల భారతీయ సినిమా సత్తా చూపెట్టింది 
* హోమ్ బౌండ్ చిత్రం ఆస్కార్ రైస్ లో 
* ఈ చిత్రంలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్  ముఖ్యమైన
* కిరణ్ జోహార్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని
* వచ్చే ఏడాది మార్చ్ 15న అవార్డులు 
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే. 

 fourth line news కథనం :  భారతీయ చిత్రం హోమ్ బౌండ్ ఇప్పుడు ఆస్కార్ రేసులో ఉంది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరిలో పోటీ. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్  ముఖ్యమైన పాత్రలో పోషించినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాల్లోనికి వెళ్తే : భారతీయ చిత్రాలకు మరో అరుదైన గౌరవం దక్కటం చాలా మంచి విషయం. ఇప్పుడు ఈ చిత్రం 98 వ అకాడమీ అవార్డుల ఆస్కార్ రేసులో నిలిచింది. ఈ సినిమాలో ప్రాముఖ్యంగానీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో  నటించే అభిమానులను ఎంతో సంతోషపరిచారు. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ఏ చిత్రం స్టార్ట్ లిస్ట్ చేసినట్టుగా అకాడమీ ప్రకటించడం జరిగింది. 


ఈ సంతోషకరమైన వార్తను తెలిసిన వెంటనే చిత్ర నిర్మాత కిరణ్ జోహార్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని ఆనందాన్ని అభిమానులు అందరితో పంచుకున్నారు. హోమ్ బౌండ్ పట్ల నేను ఎంతో గర్వంగా సంతోషంగా ఉన్నాను నా మాటల్లో నేను చెప్పలేను. ఫిల్మోగ్రాఫిక్ లో ఇంతటి ముఖ్యమైన సినిమా ఉండటం ఒక గౌరవం అంటూ ఆయన తన యొక్క సంతోషాన్ని  నోట్ రాయడం జరిగింది. అలాగే తమ కళ్ళలను నిజం చేసిన దర్శకుడు నీరజ్  ఘైవాన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని సంతోషంగా పేర్కొన్నారు. 

98 వ అకాడమీ అవార్డుల కోసం మొత్తం 12 విభాగాల్లో ఎంపికైన చిత్రాల జాబితాను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుదల చేశారు. హోమ్ బౌండ్ సినిమా అంతర్జాతీయ ఫ్యూచర్ ఫిల్మ్ క్యాటగిరి లొ అర్జెంటీనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, స్పెయిన్ వంటి దేశాల చిత్రాలు కూడా ఉండటం విశేషం. ఆస్కార్ తుది నామినేషన్ను 2026 జనవరి 22న ప్రకటించునుండగా, మార్చి 15న అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది అని తెలుస్తుంది. ఇంకా మన భారతీయ చిత్రాలు ఆస్కార్లు అనేకమైనవి అందుకోవాలి అని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. మన భారతీయులు ప్రతి సినిమాని ఆదరించి సినిమా ఆస్కార్ లెవెల్ కి కూడా తీసుకు వెళుతున్నారు. మరి ఈ సినిమా ఆస్కారికి వెళ్లడం మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news 


ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా సినిమా వార్తలు హీరోలకు సంబంధించిన విషయాలు అన్నీ మీరు తెలుసుకోవచ్చు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.