గుజరాతి సినిమా : 50 లక్షల బడ్జెట్‌తో 100 కోట్ల వసూళ్ల చరిత్ర

గుజరాతి సినిమా ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ కేవలం 50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కి 100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. మౌత్‌టాక్‌తో రికార్డ్ సాధించిన ఈ చిన్న సినిమా గుజరాతి చరిత్రలో భారీ విజయంగా నిలిచింది. కథ బలం, ప్రేక్షకుల ఆదరణ వల్ల వచ్చిన ఈ అద్భుత విజయంపై పూర్తి వివరాలు ఇక్కడ.

flnfln
Dec 4, 2025 - 12:32
 0  6
గుజరాతి సినిమా : 50 లక్షల బడ్జెట్‌తో 100 కోట్ల వసూళ్ల చరిత్ర

* గుజరాతి సినిమా చరిత్ర సృష్టించింది 

* లాలో: కృష్ణ సదా సహాయతే' చిత్రం రికార్డు సృష్టించింది.

* 50 లక్షలు బడ్జెట్ కాని 100 కోట్ల ప్రాఫిట్ 

* ఈ సినిమాలో పెద్దగా పెద్ద స్టార్లు లేరు, కేవలం స్టోరీ 

* మౌత్ టాకుతో సినిమా విజయాన్ని సాధించింది. 

* పూర్తి వివరాల్లోనికి వెళితే : 

 fourth line news :గుజరాతి సినిమా చరిత్ర సృష్టించింది. చిన్న సినిమానే అయినా కూడా వందల కోట్లు వసూలు చేసి సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. గుజరాతి సినిమా చరిత్రలో 'లాలో: కృష్ణ సదా సహాయతే' సినిమా రికార్డు సృష్టించింది. దాదాపుగా 50 లక్షల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ 19,900% ప్రాఫిట్స్తో 100 కోట్లు పశువులు చేసిందని సినిమా వర్గాలు వెల్లడించారు. 

ఈ సినిమాలో పెద్ద స్టార్లు లేరు పెద్ద బడ్జెట్ లేకపోయినా కథలో బలం ఉంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అని ఏ సినిమా నిరూపించింది. అలాగే బలమైన ప్రమోషన్ కూడా చేయలేదు కేవలం మౌత్ టాకుతో సినిమా విజయాన్ని సాధించింది. ఇలాంటి సినిమాలు అటు యూత్ కి ఫ్యామిలీస్ కి అందరికీ నచ్చుతాయి. 50 లక్షలతో 100 కోట్లు వసూలు అంటే మామూలు విషయం కాదు అని సినీ వర్గాలు అంటున్నారు. 

మన మన టాలీవుడ్ లో కూడా చిన్న సినిమాలు వచ్చి పందల కోట్లు సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు గుజరాతికి చెందిన ఈ సినిమా కూడా ఒక చరిత్ర సృష్టించింది. కథలో పవర్ ఉంటే కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది అని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి గుజరాతి సినిమా పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపండి. fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.