కొరియన్ ఆన్‌లైన్ గేమ్ పిచ్చి దారుణం – ఘజియాబాద్‌లో ముగ్గురు మైనర్ పిల్లల ఆత్మహత్య

ఘజియాబాద్‌లో కొరియన్ ఆన్‌లైన్ గేమ్‌కు బానిసైన ముగ్గురు మైనర్ పిల్లలు 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మొబైల్ అడిక్షన్ ప్రమాదాలపై నిపుణుల హెచ్చరిక. పూర్తి వివరాలు చదవండి.

flnfln
Feb 4, 2026 - 10:32
Feb 4, 2026 - 10:36
 0  3
కొరియన్ ఆన్‌లైన్ గేమ్ పిచ్చి దారుణం – ఘజియాబాద్‌లో ముగ్గురు మైనర్ పిల్లల ఆత్మహత్య

* కొరియన్ గేమ్ వల్ల ముగ్గురు మైనర్ పిల్లలు సూసైడ్ 

* ఈ ఘటనఘజియాబాద్(UP)లో

* కరోనా వైరస్ సందర్భంలోని పిల్లలు గేమ్ మొదలుపెట్టారు! 

* 9వ అంతస్తు నుండి ముగ్గురు పిల్లలు సూసైడ్ 

 ఫోర్త్ లైన్ ప్రతినిధి : Up లో జరిగిన సంఘటన తల్లిదండ్రులైన మీరు వింటే గుండెల్లో వణుకు పుడుతుంది. మీ పిల్లలు ఫోన్ కి అడిక్ట్ అయ్యారా జర జాగ్రత్త! ఆన్లైన్ గేమ్ పిచ్చి ముగ్గురు అక్క చెల్లెల్లును బలి తీసుకుంది. 

ఈ సంఘటన ఘజియాబాద్(UP)లో చోటు చేసుకుంది, కరోనా వైరస్ వల్ల ఎన్నో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. కరోనా సమయములోని ఆ ముగ్గురు మైనర్ పిల్లలు ఒక కొరియన్ టాస్క్ బెస్ట్ గేమ్ ఆడటం మొదలుపెట్టారు. ఆ గేమ్ ఎడిక్ట్ అయిన పిల్లలు చదువు మానేసి మరి గేమ్ ఆడటం తల్లిదండ్రులు అది గమనించి పిల్లల్ని మందలించారు. దీంతో ఆ పిల్లలు మనస్థాపానికి గురై ముగ్గురు ఒకేసారి తొమ్మిదవ అంతస్తు నుండి దూకి సూసైడ్ చేసుకున్నారు. 

ఈ ఘటన బుధవారం వేకువ జామున రెండు గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. కన్నతల్లిదండ్రులకి చివరికి కన్నీరే మిగిలింది. అందుకనే పిల్లలకి ఎక్కువగా ఫోన్ ఇచ్చి వారిని పాడు చేయమాకండి. పిల్లలతో సరదాగా సమయాన్ని గడిపండి అప్పుడు వారు ఫోన్ కి ఆడిట్ ఎవరు అని అధికారులు వెళ్ళేస్తున్నారు. ఈ ఘటన భయం మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.