17 ఏళ్ల బాలికకు బలవంతపు వివాహం: తండ్రి, భర్తకు జీవిత ఖైదు విధించిన ఫోక్సో కోర్టు..

17 ఏళ్ల బాలికకు బలవంతంగా వివాహం జరిపించిన ఘటనలో తండ్రి, భర్తకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.

flnfln
Dec 19, 2025 - 20:33
 0  5
17 ఏళ్ల బాలికకు బలవంతపు వివాహం: తండ్రి, భర్తకు జీవిత ఖైదు విధించిన ఫోక్సో కోర్టు..

* 17 సంవత్సరాలకి బలవంతపు వివాహం 

* వివాహం చేసిన తండ్రికి చేస్తున్న భర్తకి షాక్ 

* ఫోక్సో కేసులో జీవిత ఖైదీ శిక్ష 

* 75 వేల జరినామా, 15 లక్షల నష్టపరిహారం 

* రంగారెడ్డి జిల్లాలోని ఫోక్సు న్యాయస్థానం తీర్పు 

* ఈ సంఘటన 2018 సంవత్సరంలో హైదరాబాద్ 

fourth line news కథనం : 17 సంవత్సరాల బాలికకు వివాహం చేస్తే అది కచ్చితంగా వ్యభిచారం కేసులో లెక్కించబడుతుంది. వివాహం చేయించిన తండ్రి వివాహం చేసుకున్న భర్త ఇద్దరికీ జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. 

అసలు వివరాల్లోనికి వెళ్తే పూర్తి కథ మనకి అర్థమవుతుంది ; 

2018 సంవత్సరంలో హైదరాబాదులోని సరూర్నగర్ పరిధిలో ఒక బాలికకు ఇష్టంలేని బలవంతముగా వివాహము జరిపించారు. అయితే రంగారెడ్డి జిల్లాలోని ఫోక్సో న్యాయస్థానం ఒక సంచలన తీర్పును వెల్లడించడం జరిగింది. 17 ఏళ్ల బాలికతో బలవంతపు వివాహము చేస్తే అది అత్యాచార కేసులో నిందితులకు శిక్ష ఖరాలు చేసింది. ఆమె భర్త మరియు తండ్రికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. 

బాలిక తండ్రికి వివాహం చేసుకున్న భర్తకి జీవిత ఖైదీతో పాటు ఒక్కొక్కరికి 75000 చొప్పున జరీ మన విధించడం అయింది. అలాగే బాధితురాలికి 15 లక్షల నష్టపరిహారము చెల్లించాలి అని న్యాయమూర్తి ఆదేశించారు. అందుకనే వివాహం చేసే ముందు అమ్మాయి వయస్సు అబ్బాయి వయసు ఎంత అనేది తెలుసుకొని వివాహం చేయాలి. లేకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి అని ఈ వార్త విన్న వారందరూ అభిప్రాయపడుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.