DSSSBలో 1180 అసిస్టెంట్ టీచర్ పోస్టులు – దరఖాస్తులకు రేపే చివరి తేదీ!
DSSSBలో 1180 అసిస్టెంట్ టీచర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ. ఇంటర్, D.Ed, B.El.Ed, CTET అర్హత ఉన్నవారు అప్లై చేయవచ్చు.
Main headlines :
1. ఢిల్లీలో 1180 అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ) పోస్టుల భర్తీకి DSSSB నోటిఫికేషన్.
2. దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ.
3. అర్హతలు – ఇంటర్, D.Ed లేదా B.El.Ed, అలాగే CTET సర్టిఫికెట్ తప్పనిసరి.
4. దరఖాస్తు ఫీజు ₹100, కానీ SC, ST, మహిళలు, దివ్యాంగులకు మినహాయింపు.
5. అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష ఆధారంగా ఉంటుంది.
6. మరిన్ని వివరాలకు DSSSB అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.
పూర్తి వివరాల్లోనికి వస్తే :
ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB) విడుదల చేసిన 1180 అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ.
అర్హత కలిగిన అభ్యర్థులు తక్షణమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బోర్డ్ సూచించింది. ఈ పోస్టులకు ఇంటర్, D.Ed లేదా B.El.Ed అర్హత కలిగినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే CTET సర్టిఫికెట్ తప్పనిసరి.
దరఖాస్తు ఫీజు ₹100, అయితే SC, ST, మహిళలు మరియు దివ్యాంగులకు ఫీజు మినహాయింపు కలదు. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరగనుంది.
ఇంట్రస్టెడ్ అభ్యర్థులు DSSSB అధికారిక వెబ్‌సైట్ ద్వారా రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0