గుజరాత్ డాక్టర్ గణేష్ :MBBS పూర్తిచేసి, మెడికల్ ఆఫీసర్ అయ్యాడు
గుజరాత్‌కు చెందిన మూడు అడుగుల ఎత్తున్న డాక్టర్ గణేష్ బరైయా సుప్రీంకోర్టు వరకు పోరాడి MBBS సీటు సాధించిన ప్రేరణాత్మక ప్రయాణం. ప్రస్తుతం మెడికల్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్న గణేష్ కథ లోపాలను దాటుకుని విజయాన్ని అందుకున్న ఉదాహరణ.
• మూడు అడుగులు ఉన్న డాక్టర్ వైరల్ గా మారాడు
• తనకున్న లోపం తనని క్వాలిఫై చేయలేదు
• హైకోర్టులో ఓడిపోయిన గాని సుప్రీంకోర్టులో గెలిచాడు
• MBBS పూర్తిచేసి మెడికల్ ఆఫీసర్గా తయారయ్యాడు
• గుజరాత్కు చెందిన డాక్టర్ గణేష్.
• పూర్తి వివరాల్లోనికి వెళితే
fourth line news: ఈ వ్యవస్థ లోపాలతో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయదు. ఈ మాట నేను కాదు ప్రజలు అంటున్నారు. వ్యవస్థపై పోరాడి గెలిచిన ఒక డాక్టర్ ఈయన ఎత్తు కేవలము మూడు అడుగులు మాత్రమే. కానీ తను పట్టుదల తను కృషి ఎంతో ఎత్తు.
గుజరాతకు చెందిన డా.గణేశ్ బరైయా తన పట్టుదలతో , కృషితో దేశవ్యాప్తంగా ఫేమస్ అవడం జరిగింది. డా.గణేశ్
గ్రోత్ హార్మోన్ ఇంబ్యాలెన్స్తో ఆయన కేవలము 3 అడుగులే పెరిగింది. తనలో లోపాన్ని ఎప్పుడు పట్టించుకోని గణేష్ ఏదో సాధించాలి అని పట్టుదలగా ఉండేవాడు. బాగా చదివి నీట్లో మంచి మార్కులు సాధించాడు గణేష్. కానీ దురదృష్టం శాతం తనకున్న లోపం కారణం వల్ల కౌన్సిల్ MBBS సీటు నిరాకరించింది.
గణేష్ దాన్ని అంగీకరించలేదు ఎలాగైనా సరే నేను అనుకున్నది సాధించాలి అని సిద్ధమయ్యాడు. తన లోపాన్ని బట్టి ఇవ్వని కౌన్సిల్ MBBS సీటు పై కోర్టుకు వెళ్ళాడు. కానీ హైకోర్టులో ఓడిపోవడం జరిగింది. అయినా కూడా వెన్ను తిరగకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళాడుSC) వెళ్లి 2019లో విజయం సాధించారు. భావ్నగర్లో MBBS పూర్తిచేసి, ప్రస్తుతం మెడికల్ ఆఫీసర్గా సేవలు అందిస్తూన్నారు.
ఎలాగైనా కూడా సాధించలేని లక్ష్యంతో తను MBBS ను పూర్తి చేశాడు. మనిషి సాధించాలి అని దృఢ సంకల్పం ఏదైనా సాధించగలము అని డాక్టర్ గణేష్ ని చూసి మనం నేర్చుకోవచ్చు. తనకున్న లోపాన్ని తను పట్టించుకోలేదు తన ముందున్న విజయాన్ని చూశాడు గణేష్.
* గణేష్ తను అనుకున్నది సాధించాడు ఈ వార్త పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
* fourth line news
వ్యవస్థపై పోరాడి గెలిచిన 3 అడుగుల డాక్టర్
గుజరాత్కు చెందిన డా.గణేశ్ బరైయా తన పట్టుదలతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయ్యారు. గ్రోత్ హార్మోన్ ఇంబ్యాలెన్స్తో ఆయన ఎత్తు కేవలం 3 అడుగులే పెరిగింది. నీట్లో మంచి మార్కులు వచ్చినా, తక్కువ ఎత్తు కారణంగా కౌన్సిల్ MBBS సీటు నిరాకరించింది.… pic.twitter.com/Zy6cT00qsP — ChotaNews App (@ChotaNewsApp) December 2, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0