ఢిల్లీలో మిస్సింగ్ కేసుల కలకలం: 15 రోజుల్లోనే 807 మంది అదృశ్యం!

ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది మిస్సింగ్ కావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మహిళలు, బాలికలు, మైనర్లు ఎక్కువగా అదృశ్యమవుతుండటంతో ప్రజల్లో భయం పెరిగింది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్.

flnfln
Feb 4, 2026 - 21:12
 0  8
ఢిల్లీలో మిస్సింగ్ కేసుల కలకలం: 15 రోజుల్లోనే 807 మంది అదృశ్యం!

* 15 రోజుల్లో 807 మంది అదృష్టమయ్యారా 

* భారత దేశ రాజధాని అయిన ఢిల్లీలో ప్రజలు missing 

* ఎక్కువగా మహిళలు, మైనర్లు, బాలికలు, పురుషులు 

* 2025 లో అయితే దాదాపుగా 24,508 మంది మిస్

* పూర్తి వివరాల్లోనికి వెళితే : 

fourth line news : దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఏం జరుగుతుంది! 15 రోజుల్లో ఏకంగా 807 మంది అదృశ్యం అవడం కలకాలం రేపుతుంది. ఇంతమంది 15 రోజుల్లో మిస్ అవ్వడం పట్ల ప్రజల్లో అనేక అనుమానాలు వస్తున్నాయి. అందులో అది దేశానికి రాజధాని అయిన ఢిల్లీలో ఇలా జరగటం దేశ ప్రజలందరినీ కలవరపరిచింది. 

జన 1 - 15 మధ్య మహిళలు, బాలికలు 509 మంది, 98 మంది పురుషులు కనిపించకుండా పోయినట్టు కేసులో నమోదయ్యాయి. వారిలో మైనర్లు 196 మంది ఉండగా, 146 పంది బాలికలే. గత ఏడాదిలో కూడా ( 2025 ) ఢిల్లీలో 24, 508 మంది అదృష్టం అయిపోయారు అని గణంకాలు చెప్తున్నాయి, 14,870 మంది మహిళలు ఉన్నారు. అయితే ఢిల్లీ పోలీసులు 15,421 మంది ఆచూకీ తెలియక మిగతా వారి జాడ ఇప్పటికీ తెలియదు. 

ఒక ఢిల్లీ లోనే ఇంతమంది మిస్ అవ్వడం పట్ల దేశ ప్రజలందరూ విభ్రాంతి పోయారు. త్వరగా ప్రభుత్వం ఈ మిస్సింగ్ కేసులు మీద చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రజలు బయటికి రావటానికి కూడా ఇబ్బంది పడతారు. భారతదేశానికి రాజధాని అయిన ఢిల్లీలోనే ఇంతమంది అదృష్టమయ్యారు అంటే, దేశం మొత్తం మీద ఇంకా ఎంతమంది మిస్ అయి ఉంటారో. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.