ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు.. భయాందోళనలతో బయటకు పరుగులు తీయిన ప్రజలు
Delhi High Court, forcing people to evacuate the premises. Police and bomb squads immediately launched intensive checks to ensure safety.
రాజధాని అయిన ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది.
కాసేపట్లో కోర్టులో బాంబు పేలుతుంది అని మెయిల్ రావడంతో అక్కడున్న వారందరూ బయటకు పరుగులు తీయడం జరిగింది. వెంటనే ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు డ్రాగ్ స్క్వాడ్తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0