revanth Reddy : రిపబ్లిక్ వేడుకలకు రావట్లేదు! అమెరికా పర్యటనలో ?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రిపబ్లిక్ డే వేడుకలకు ఎందుకు హాజరు కావడం లేదు? దావోస్, అమెరికా పర్యటనలు, హార్వర్డ్ లీడర్‌షిప్ శిక్షణ వివరాలు పూర్తిగా చదవండి.
* తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన
* రిపబ్లిక్ వేడుకలకు వచ్చే ఛాన్స్ లేదు
* అమెరికా పర్యటనలో బిజీబిజీ
* గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగించనున్నారు
fourth line news : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 26న జరగనున్న రిపబ్లిక్ వేడుకలకు దూరం అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకు అంటే సీఎం రేవంత్ రెడ్డి జనవరి జనవరి 25 నుంచి 30 వరకు యూఎస్ లోని హార్వర్డ్ వర్సిటీలో లీడర్షిప్ శిక్షణ తరగతులకు ఆయన హాజరవుతారు.
ఇప్పటికే రేవంత్ రెడ్డి Jan 23 దావోస్ పర్యటనలో ఉన్నట్టు మనకి తెలిసిన విషయమే. ఆ పర్యటన ముగిసిన వెంటనే ఆయన అమెరికాకు వెళ్లనున్నారు. అమెరికాలోని ప్రముఖ పారిశ్రమకవేత్తలను కొందరిని కలవనున్నారు తర్వాత ఆయన యూనివర్సిటీలో తరగతులకు హాజరుకాలు ఉన్నారు.
అందుకనే తెలంగాణ సీఎం విదేశీ పర్యటనలో ఉన్నందున ఈనెల 26న జరగనున్న రిపబ్లిక్ వేడుకలకు దూరం కానున్నారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్యమంత్రి లేకుండానే ప్రసంగిస్తారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0