సీఎం చంద్రబాబు ; ఇల్లు లేని ప్రతి కుటుంబానికి గృహం: ఉగాది లోపు 5 లక్షల గృహప్రవేశాలు .......
ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లు లేని వారికి గృహాలు అందించేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. ఉగాది లోపు 5 లక్షల గృహప్రవేశాల లక్ష్యంతో కలెక్టర్లకు ఆదేశాలు. పూర్తి వివరాలు Fourth Line News లో.
* ఇల్లులు లేని వారికి ఇల్లులు ఇవ్వాలి
* ఇప్పటికే మూడు లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు
* ఉగాది కల్లా ఐదు లక్షల గృహప్రవేశాలు కావాలి
* సీఎం చంద్రబాబు కలెక్టర్లకు ఆదేశాలు
* ప్రతి 3 నెలలకు టార్గెట్ పెట్టుకోమని సూచన
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news కథనం: ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక గొప్ప శుభవార్తను ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఇల్లు లేని వారికి తప్పకుండా ఇల్లు ఇస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాల్లోనికి వెళ్తే : ఉగాది నాటికి మరో ఐదు లక్షల గృహాలు పూర్తయి గృహప్రవేశాలు జరగాలి అని సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే ఇల్లు లేని వారందరికీ మూడు లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాము అని చంద్రబాబు నాయుడు తెలుపడం జరిగింది.
వచ్చే ఉగాది నాటికల్లా మరో ఐదు లక్షల గృహాలు పూర్తయి గృహప్రవేశాలు నిర్వహించబోతున్నాము అని వెల్లడించారు. ప్రతి మూడు నెలలకు టార్గెట్ పెట్టుకొని నిర్మాణం పూర్తి చేయాలి అని అధికారులకు ఆదేశించారు. అలాగే గతంలోనూ ఊర్లకు దూరముగా ఎల్ల స్థలాలు కేటాయించడంతో కొందరు వెళ్లడం లేదు కాబట్టి ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఇతర ప్రాంతాల్లో వారికి స్థలాలు కేటాయించాలి అని సూచించారు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ ఇల్లు లేని వారందరికీ ప్రభుత్వం గృహాలు ఇస్తుంది కాబట్టి ఈ పథకాన్ని అందరూ అందుకోవాలి అని అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి వార్తను మీరు ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా చదవచ్చు. మరి ఇల్లు లేని వారికి ఇల్లులు ఇవ్వడం, దీనిపై మీయొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0