పెళ్లయి 21 ఏండ్లు, కానీ పిల్లలేమో 14 మంది.. చిత్తూరులో ...?
చిత్తూరు జిల్లాలో ఓ దంపతులు 21 ఏళ్ల దాంపత్య జీవితంలో 14 మంది పిల్లలను కనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అరుదైన ఘటనపై పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.
* చిత్తూరు జిల్లాలో అందరిని ఆశ్చర్యపరిచిన ఘటన
* దాదాపుగా ఓ దంపతులు 14 మంది పిల్లలను కన్నారు
* ఏడుగురు మగ పిల్లలు కాగా
* మరో ఏడుగురు ఆడపిల్లలు, ఒక బాలిక అభివృద్ధి చెందింది
* ప్రజలందరూ ఆశ్చర్యానికి గురయ్యారు
* 14వ కాన్పు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగటం
* వైద్యులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు అంటే..
* పూర్తి వివరాల్లోనికి వెళితే అనేక విషయాలు తెలుస్తాయి
fourth line news కథను: ప్రస్తుతం ఉంటున్న కాలంలో జీవన వ్యవస్థలో, విద్యా వైద్యం ఖర్చులు మారుతున్న సందర్భంలో చాలామంది దంపతులు ఒక్కరూ లేదా ఇద్దరు పిల్లలని కంటున్నారు. అలాగే కుటుంబ నియంత్రణపై ప్రభుత్వాలు కూడా అవగాహన కలిగిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీని కొన్నిచోట్ల మాత్రము ఇంకా పాతకాలంలో జరుగుతున్నట్టే ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అదే ఒక విశేషంగా మారింది.
చిత్తూరు జిల్లాలో ఆవల్ కండ్రిగలో మండలంలో ఓ గ్రామంలోని జరిగిన సంఘటన ఇది. ఆ గ్రామంలో నివసిస్తున్న దంపతులకు పెళ్ళికి 21 సంవత్సరాలు కాగా 14 సార్లు కాన్పులు జరిగినట్టు తెలుస్తుంది. వారికి ఏడుగురు మగ పిల్లలు పుట్టగా, మరో ఏడుగురు ఆడపిల్లలు పుట్టారు, అయితే ఒక బాలిక మృతి చెందింది. ప్రస్తుతం 13 మంది పిల్లలు తో వాళ్లు జీవిస్తున్నారు.
13 కాన్పులు ఇంటిలోనే జరగటం ఒక విశేషంగా మారింది. 14వ కాన్పు మాత్రము చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగటంతో ఈ విషయం వెలుగులోనికి వచ్చింది ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ విషయం తెలిసిన ఆస్పత్రి వైద్యులు సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. ఇంతమందిని కానీ నా ఆమెకు కొన్ని సమస్యలు రావచ్చు అని వైద్యులు తెలిపారు.
ఇప్పుడు 13 మందిని కనిన ఆ మహిళ 14వ కాన్పు ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. ఈ వార్తను విన్న వారందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఒక కుటుంబం నడవాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో 14 మందిని కన్నడము వారిని పెంచడం చదివించటం చాలా పెద్ద కష్టతరము అని ఇతరులు భావిస్తున్నారు. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
ఫోర్తులై న్యూస్ ద్వారా ప్రపంచంలోను, దేశములోనూ, గ్రామాలలోనూ, మండలాలలోనూ, జరిగే అన్ని విషయాలను మీరు తెలుసుకోవచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0