70 మీటర్ల లోయలో బస్సు పడిపోయింది. 5 అక్కడికక్కడే చనిపోయారు
ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ జిల్లాలో ఘోర ప్రమాదం. కుంజాపురి ఆలయానికి వెళ్తున్న బస్సు 70 మీటర్ల లోయలో పడిపోవడంతో ఐదుగురు మృతి, 23 మంది గాయాలు. స్థానికులు వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Main points :
* పెద్ద లోయలో పడిపోయిన బస్సు
* ఐదుగురు చనిపోయారు మిగతా వాళ్ళని హాస్పిటల్ కి చేర్చారు.
* ఈ ప్రమాదం ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలో జరిగింది
* రిషికేష్లోని కుంజాపురి ఆలయానికి వెళ్తుండగా
బస్సు 70 మీటర్ల లోయలో పడిపోయింది. 5 అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది అంటే ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
fourth line news : పూర్తి వివరాలలోనికి వెళితే : గుజరాత్ ఢిల్లీకి చెందిన 23 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు. ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. దాదాపుగా బస్సు 70 మీటర్ల లోయలో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించినట్టు తెలుస్తుంది. మరో 23 మంది గాయాలు పాలయ్యారు. ఈ ప్రమాదాన్ని స్థానికులు గమనించి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వీరంతా రిషికేష్లోని కుంజాపురి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
* మరి వార్త గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి
ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు, ఐదుగురు మృతి
తెహ్రీ జిల్లాలో నరేంద్రనగర్ వద్ద లోయలో పడిన బస్సు
ప్రమాదంలో ఐదుగురు మృతి, పలువురికి గాయాలు
ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు pic.twitter.com/UBhDu3gTZH — ChotaNews App (@ChotaNewsApp) November 24, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0