"భూధార్ యాప్: తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిచయం, 2026 నుండి రైతులకు భూధార్ కార్డులు"

"తెలంగాణ ప్రభుత్వం mభూధార్ యాప్ ద్వారా భూధార్ కార్డులను 2026 జనవరిలో రైతులకు అందించనుంది. భూధార్ కార్డులు రైతుల భూముల యజమాన్య హక్కుల ఆధారంగా జారీ చేయబడతాయి. ఈ యాప్ ద్వారా భూములపై వివాదాలు తగ్గిపోయి, డిజిటలైజేషన్ సులభతరం అవుతుంది."

flnfln
Dec 1, 2025 - 16:05
 0  17
"భూధార్ యాప్: తెలంగాణ ప్రభుత్వం కొత్త పరిచయం, 2026 నుండి రైతులకు భూధార్ కార్డులు"

* ఇప్పటి రైతులు mభూధార్ యాప్ న్యూ డౌన్లోడ్ 

* భూధార్ కార్డుల ప్రభుత్వం జారీ చేయనుంది 

* 2026 JAN నుండి అందిస్తారు 

* వివాదాలు తగ్గుతాయి

* పూర్తి వివరాల్లోనికి వెళ్తే : 

fourth line news :భూధార్ కార్డుల కోసం ఏం mభూధార్ యాప్ న్యూ డౌన్లోడ్ చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఆధార్ మాదిరిగా ప్రతి ఒక్క వ్యవసాయ భూమికి ప్రత్యేకమైన ఐడి నెంబర్ తో కూడిన భూధార్ కార్డులను ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. 

భూముల యజమాన్య హక్కుల ఆధారంగా రైతులకు అందించబోతుంది. ఇందుకు సంబంధించిన రెవెన్యూ శాఖ ఇప్పటికే m భూధార్ ఒక ప్రత్యేకమైన app ను ప్రారంభించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల అనంతరం 2026 JAN నుంచి ఇవి పంపిణీ అవుతాయి అని అధికారులు తెలియజేశారు. 

 ఈ ప్రక్రియలో భూ వివాదాలు తగ్గుతాయి, సులభ లావాదేవీలు, డిజిటలైజేషన్, పథకాల సక్రమ అమలులో జరిగే అవకాశాలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. 

* మరి తెలంగాణ ప్రభుత్వం m భూధార్ app నీ తీసుకురావడం మీకు ఎలా అనిపించింది. 

* ఇది రైతులందరికీ ఉపయోగపడుతుందా ? 

* మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.