బంగ్లాలో ప్రభుత్వం మారినా హింసలు మాత్రం ఆగలేదు: మానవ హక్కుల సంస్థల నివేదిక
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారినా హత్యలు, ఎన్‌కౌంటర్లు, కస్టడీ మరణాలు కొనసాగుతున్నాయని మానవహక్కుల సంస్థలు వెల్లడించాయి. తాజా నివేదిక వివరాలు ఇక్కడ చదవండి.
* ఇంకా బంగ్లాదేశ్ లోనే ఆగని హింస
*ప్రభుత్వం మారినా కూడా అలానే ఉంది అని విశ్లేషకులు
* నవంబర్లో 37 ఎన్కౌంటర్లు 95 మంది కస్టడికి
* మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక
* షేక్ హసీనా వెళ్లిన తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయని ప్రజలు ఆశించినా
* పూర్తి వివరాల్లోనికి వెళితే
fourth line news : బంగ్లాదేశ్‌లో రాజకీయ మార్పులు జరిగినా, సాధారణ ప్రజలపై జరుగుతున్న హింస, అక్రమ హత్యలు మాత్రం తగ్గలేదని మానవహక్కుల సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయని ప్రజల్లో ఆశ నెలకొన్నప్పటికీ, ఆ అంచనా నెరవేరలేదని తాజా నివేదికలు సూచిస్తున్నాయి.
మహమ్మద్ యూనస్ అధ్యక్షతన కొనసాగుతున్న తాత్కాలిక ప్రభుత్వంలో కూడా మానవహక్కుల ఉల్లంఘనలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వెలువడుతున్నాయి.
ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 37 ఎన్‌కౌంటర్లు, 95 మంది కస్టడీలో మరణాలు నమోదయ్యాయని సంస్థలు వెల్లడించాయి. పరిస్థితి మారుతుందనే ప్రజల నమ్మకానికి ఈ ఘటనలు తీవ్ర దెబ్బతీశాయి. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
రచయిత : ఫోర్త్ లైన్ న్యూస్ ట్రిండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వం పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనలకు సంబంధించిన కథనాలు, పొలిటికల్ తో పాటు ప్రత్యేక కథనాలు అందిస్తాము.
ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా మీరు గ్రామ వార్తలు, మండల వార్తలు, జిల్లా వార్తలు, రాష్ట్రం వార్తలు, దేశ వార్తలు, ప్రపంచ దేశాల్లో జరిగే వార్తలు అన్నీ మీరు ఇక్కడ చదవచ్చు. ఢిల్లీ నుంచి గల్లీలో జరిగే ప్రతి సంఘటనను కూడా మా న్యూస్ వెబ్సైట్ మీకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వార్త మా వెబ్సైట్లో దొరుకుతుంది కాబట్టి మా వెబ్సైట్లో మీరు సెర్చింగ్ చేయొచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0