ఆస్ట్రేలియా కీలక నిర్ణయం: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం
ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు. 14 ఏళ్ల ఆలివర్ ఆత్మహత్య ఘటన తర్వాత ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. Fourth Line News పూర్తి వివరాలు.
* 16 ఇయర్స్ ఉన్న పిల్లలు సోషల్ మీడియా నో
* ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం
* ఆలివర్ అనే యువకుడు ఆత్మహత్య అందుకు
* అనోరెక్సియా నెర్వోసా' అనే తినే రుగ్మతతో బాధపడుతున్న ఆలివర్
* ఆలివర్ తల్లి ప్రధాని ఆంటోనీ అల్బనీస్కి లేఖ రాయడంతో
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : ఈరోజు నుంచి ఆస్ట్రేలియాలో పదహారేళ్లలో పిల్లలు సోషల్ మీడియాను వినియోగించలేరు. అయితే దీని వెనక ఉన్న విషయం ఏమిటి అంటే 14 ఏళ్ల బాలుడు ఆలివర్ ఆత్మహత్య ప్రధాన కారణంగా తెలుస్తుంది.
అనోరెక్సియా నెర్వోసా' అనే తినే రుగ్మతతో బాధపడుతున్న ఆలివర్.. SM ప్రభావంతో బరువు తగ్గి భయంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పిల్లలపై సోషల్ మీడియా వీడియోల దుష్ప్రభావం ఆందోళనకారంగా ఉంది అని అలివర్ తల్లి ఆస్ట్రేలియా ప్రధాని అంటోనీ అల్బనీస్కి లేఖ రాయడంతో ఈ చట్టం ఆస్ట్రేలియాలో అంతటా అమలైతుంది.
నిజానికే చిన్న పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగించడం వల్ల పిల్లలు పాడైపోతున్నారు అని ఆస్ట్రేలియా మంచి నిర్ణయము తీసుకుంది. ఈ నిర్ణయము అన్ని దేశాలు తీసుకుంటే చాలా బాగుంటుంది అని వార్తా విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి . fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0