ఆస్ట్రేలియా కాల్పుల ఘటనలో...! హైదరాబాద్‌తో నిందితుల కుటుంబ సంబంధాలు

ఆస్ట్రేలియా కాల్పుల ఘటనలో హైదరాబాద్‌తో నిందితుల కుటుంబ సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనపై పోలీసుల విచారణ, ధైర్యవంతుడి సాహసం, భారత్ మద్దతుపై Fourth Line News ప్రత్యేక కథనం.

flnfln
Dec 16, 2025 - 16:35
 0  5
ఆస్ట్రేలియా కాల్పుల ఘటనలో...! హైదరాబాద్‌తో నిందితుల కుటుంబ సంబంధాలు

* ఆస్ట్రేలియాలో జరిగిన కాల్పులు కొత్త కోణాలు 

* నిందితులు తంజే కొడుకులు మూలాలు హైదరాబాదులో 

* 1980లో విద్యార్థి విసపై ఆస్ట్రేలియా వెళ్లే 

* అతడి కొడుకు నవీద్ కు ఆసీస్ పౌరసత్వం ఉంది 

* భద్రత వర్గాలు అనేక విషయాలు వెల్లడించారు. 

* ఇంతకీ కాల్పులు ఎందుకు జరిపారు అని కోణాల్లో 

* పూర్తి వివరాల్లోనికి వెళితే : 

fourth line news కథనం : మొన్న జరిగిన ఆస్ట్రేలియా దేశంలో కాల్పులు కొత్త కోణాలు బయటికి వచ్చాయి. నిందితుల వివరాలను పోలీసులు పూర్తిగా సేదించారు అని చెప్పవచ్చు. ఆస్ట్రేలియాలో కాల్పులకు తెగబడిన తండ్రి కొడుకుల మూలాలు హైదరాబాదులో ఉన్నాయి అని పోలీసులు వెల్లడించారు. సాధిజ్ అక్రమ్ { 50 } ది ఓల్డ్ సిటీ. ఇద్దరు సహోదరులు బంధువులు అక్కడే ఉన్నారు అనే సమాచారం. 

19 98లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అయితే ఆస్తి పంపకాల కోసం గతంలో ఇండియాకు వచ్చినట్టు తెలుస్తుంది. అతడి కొడుకు నవీద్ కు పుట్టుకతో ఆసీస్ పవర్ తత్వం ఉంది అని భద్రత వర్గాలు వెల్లడించాయి. వీటన్నిటిని చూస్తూ ఉంటే ఇండియాతో ఆస్ట్రేలియా సంపదరింపులు జరిగినట్టు జరిగినట్టు తెలుస్తుంది. ఇంకా పోలీసులు పూర్తి విచారణ చేపడుతున్నారు. యూదుల పండుగ సందర్భంలో ఈ కాల్పులు జరగటం చాలా ఆశ్చర్యంగా ఉంది అని ప్రజలు భావిస్తున్నారు. 

కాల్పులు సమయంలో ఒక వ్యక్తి కాల్పులు చేస్తున్న వ్యక్తిని అడ్డగించి అతని దగ్గర ఉన్న గన్నుని లాక్కోవడం జరిగింది. అతను చేసిన సాహసమును బట్టి ఆస్ట్రేలియా ప్రధాని, ప్రజలు అనేకమంది అతనిని అభినందిస్తున్నారు. ప్రాణాలకు సైతం అతడు చేసిన త్యాగం చాలా గొప్పది అని ప్రజలు అభినందిస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఎలా అయినా అంతం చేస్తాము అని మన భారత ప్రధాని కూడా ఎక్స్ ట్విట్టర్లో రాసుకొని వచ్చారు. ఆస్ట్రేలియా కి పూర్తి మద్దతు మేము ఇస్తాము అని మన ప్రధాని మోడీ హామీ ఇవ్వడం జరిగింది. ఉగ్రవాదులను లేకుండా చేస్తేనే ప్రజలు సంతోషంగా ఉంటారు అని ప్రజలు భావిస్తున్నారు. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.