అల్బేనియాలో అవినీతి నిర్మూలనకు మంత్రిగా ఏఐ రోబో ‘డియెల్లా’
Albania has appointed an AI robot named “Diella” as a government minister to monitor public procurement and reduce corruption in state tenders and fund allocations.
AI రోబో ని మినిస్టర్ గా చేసిన అల్బేనియా ప్రభుత్వం
అవినీతిని అడ్డుకోవడానికి అల్బేనియా ప్రభుత్వం AI రోబోట్ ను మినిస్టర్ గా అపాయింట్ చేశారు . ఈ AI రోబోట్ ప్రధానంగా అవినీతిని అక్రమాలను కనిపెట్టే విధంగా రూపొందించడం జరిగింది. ఈ ఏఐ మహిళా మంత్రికి 'డియెల్లా' అని పేరు పెట్టింది. ఈమె అన్ని ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించిన బాధ్యతలను పర్యవేక్షిస్తారు. దీనిద్వారా అల్బేనియా ప్రభుత్వం అవినీతిని తగ్గించొచ్చని భావిస్తోంది. అల్బేనియాలో ప్రభుత్వ టెండర్లు & ప్రజా నిధుల కేటాయింపుల్లో భారీగా అవినీతి జరుగుతుందనే ఆరోపణలున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి
.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0