అఖండ 2కి ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్: టికెట్ రేట్ల పెంపుతో ప్రీమియర్ షోలకు అనుమతి
ఏపీ ప్రభుత్వం అఖండ 2కి టికెట్ రేట్లు పెంచుతూ కొత్త జీవో జారీ చేసింది. డిసెంబర్ 4న ప్రీమియర్ షోలకు అనుమతి, 10 రోజుల పాటు ప్రత్యేక షోలు. బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబోపై అభిమానుల్లో భారీ హైప్. పూర్తి వివరాలు ఇవే.
* అఖండ 2 సినిమా రేట్లు పెంపు
* ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది
* డిసెంబర్ 4న రా 8 గంటల నుండి 10 pm ప్రీమియర్ షో
* అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు
* బోయపాటి శీను, బాలకృష్ణ కాంబినేషన్
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news : బాలకృష్ణ అఖండ 2 సినిమాకి టికెట్ రేట్లను పెంచుతున్న ఏపీ ప్రభుత్వం. జీవో జారీ చేసింది. డిసెంబర్ 4న రాత్రి 8 గంటల నుంచి 10 pm వరకు ప్రీమియర్ షోకు పర్మిషన్ ఇస్తూ టికెట్ రేట్లను పెంచడం జరిగింది. టికెట్ రేటు 600 పైగా నిర్ణయించింది.
డిసెంబర్ 5 నుంచి 10 రోజులు పాటు రోజు 5 షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. మల్టీప్లెక్సుల్లో టికెట్పై రూ. 100 చొప్పున, సింగిల్ స్కీన్లలో టికెట్పై రూ.75 చొప్పున పెంపునకు గ్రీన్ సిగ్నల్ జారీ చేసింది. సినిమా కోసం బాలకృష్ణ అభిమానులు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు.
బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా అఖండ 2 , ఇప్పటికే ఫ్రీ రిలీజ్ గ్రాండ్గా సక్సెస్ చేసింది. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు డిసెంబర్ 5న రానుంది. అఖండవు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బద్దలు కొట్టింది ఈ విషయం అందరికీ తెలిసి. ఇప్పుడు అఖండ 2 సినిమా ఏ విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడిద్దో చూడాలి మరి.
కానీ బాలకృష్ణ అభిమానులు మాత్రం ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో ఫైట్లు, డైలాగులు, సాంగ్స్, ఎలా ఉంటాయో అని బాలకృష్ణ అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. మరి సినిమా విడుదల అయినంక తెలిసిద్ది సినిమా ఎలా ఉందో అని. బాలకృష్ణ నటించిన సినిమాలో మీకే సినిమా అంటే ఇష్టం.
మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0