సంక్రాంతి బరిలో ‘అఖండ 2’? – బాలయ్య అభిమానుల్లో కొత్త ఆసక్తి
అఖండ 2 విడుదల వాయిదా తర్వాత చిత్రం సంక్రాంతికి రావచ్చనే టాక్ టాలీవుడ్‌లో పెరుగుతోంది. బాలకృష్ణ–బోయపాటి కాంబోపై భారీ అంచనాలు మధ్య మేకర్స్ త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. Fourth Line News ప్రత్యేక కథనం.
* సంక్రాంతి బరిలో అఖండ 2
* అన్ని వర్గా కారణాలవల్ల సినిమా రద్దు
* త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్
* సంక్రాంతికి వస్తుంది అని సినీ వర్గాలలో టాక్
* ఈ సంక్రాంతికి చిరంజీవి ప్రభాస్ పలువురి సినిమాలు సిద్ధం
* మరి సంక్రాంతి పరిలో అఖండ 2 రిలీజ్ చేస్తారా
* అభిమానుల కొంత ఆందోళన అయినప్పటికిని
* పూర్తి వివరాల్లోనికి వెళ్తే :
fourth line news : అఖండ 2 సంక్రాంతికి వస్తుంది అని వార్త
మనందరికీ తెలిసిన విషయమే అఖండ 2వాయిదా పడింది నిర్మాత సంస్థ తెలియజేశారు. ఈ వాయిదా వెయ్యటానికి కారణం : ఈ సినిమా ప్రీమియర్ను రద్దు చేస్తున్నట్లు నిన్న సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్దిసేపటికే రిలీజ్నూ వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ చాలా బాగుంటుంది అని అవి మాటలు అంటున్నారు. అఖండ 1 సినిమా అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది అనే అభిమానులు అంటున్నారు.
ఈ తరుణంలో ఆఖండ 2 సినిమా ఈరోజు విడుదల కానుంది కానీ కొన్ని అనివర్య కారణాలవల్ల సినిమా విడుదల చేయట్లేదు అని మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాము అని వెల్లడిస్తున్నారు. అయితే కొంతమంది సినిమా విశ్లేషకులు ఇంకో రెండు వారాలు అలాగే సంక్రాంతి వస్తుంది కదా అప్పుడు సినిమా రిలీజ్ చేసిన అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు.
సంక్రాంతి కానీ సినిమా రిలీజ్ అయితే అభిమానులు అనేకమంది వచ్చి సినిమాలు చూసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. కానీ సంక్రాంతికి సినిమా వస్తే పాలయ్యతో పాటు, చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు కూడా వస్తున్నాయి, మరి అఖండ 2 కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తారో లేదో చూడాలి మరి. మేకర్స్ అయితే డేట్ ను అనౌన్స్మెంట్ చేస్తాము త్వరలోనే అని ప్రకటించారు. మరి బోయపాటి శీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ అఖండ 2 ఎలా ఉండబోతుందో మీ అక్క మీ ఫ్రెండ్ని తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0