అఖండ 2 టీజర్ అదరగొట్టింది… సోషల్ మీడియాలో నానా హంగామా!

అఖండ 2 టీజర్ విడుదలై సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. బాలకృష్ణ పంచ్ డైలాగ్స్, బోయపాటి మాస్ టేకింగ్, థమన్ సంగీతం—all కలిసి టీజర్‌కు గ్రాండ్ రిస్పాన్స్ తెచ్చాయి. డిసెంబర్ 5న అఖండ 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్.

flnfln
Nov 29, 2025 - 09:59
Nov 29, 2025 - 10:04
 0  3
అఖండ 2 టీజర్ అదరగొట్టింది… సోషల్ మీడియాలో నానా హంగామా!

* అఖండ 2 టీజర్ విడుదల అయ్యింది 

* సోషల్ మీడియాని షేక్ చేస్తున్న టీజర్ 

* అభిమానులందరినీ ప్రోత్సాహపరిచిన డైలాగ్స్ 

* అఖండ 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధంగా ఉంది 

* డిసెంబర్ 5 నుంచి తాండవం చేయుచున్న అఖండ 2

* అభిమానులు అందరూ జై బాలయ్య అంటూ కేకలు 

* పూర్తి వివరాల్లోనికి వెళితే 

fourth line news : అఖండ తో దుమ్ము లేపిన నందమూరి బాలకృష్ణ, బోయపాటి శీను, మళ్లీ వీరి కాంబినేషన్లో అఖండ 2 రావడం అభిమానులందరూ చాలా ఆనంద పడుతున్నారు. అఖండవంలో బాలయ్య బాబు డైలాగ్స్ ఫైటింగ్స్ ఇరగదీసిన బోయపాటి. అఖండ టు లో ఫైట్స్ గాని డైలాగ్స్ గాని ఎలా ఉండబోతున్నాయి అని అభిమానులు ఊహలతోనే ఊరేగిపోతున్నారు. 

అఖండ 2 మ్యాసివ్ తాండవం' పేరుతో రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకుల నుంచి నందమూరి బాలకృష్ణ అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. టీజర్ విడుదలైనకానుంచి నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

ఈ సినిమాలో ఒక్క డైలాగ్ " చెడు ఎక్కడ జరిగిన దేవుడు ఏదో ఒక రూపంలో ప్రత్యక్షమవుతాడు " బీ బ్రేవ్ అంటూ బాలకృష్ణ తనదైన తీరులో చెప్పిన డైలాగ్ టీజర్ మరింత హైలెట్గా నిలిచింది. అలాగే సంగీతం యాక్షన్ సన్నివేశాలు విజువల్స్ ఇంకా ఈ సినిమాని హై బాగా పెంచాయి. 

హైదరాబాదులో నిన్న సాయంత్రం చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా చేశాయి. ఈ కార్యక్రమంలో టీజర్ ను సోషల్ మీడియాలో వేదిక గా విడుదల చేయడం అభిమానులు ఇంకా సంతోషించారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఈ టీజర్ సినిమా పైన ఉన్న అంచనాలను రెట్టింపులు చేసింది.

* టీజర్ మీకెలా అనిపించిందో చెప్పండి 

* ఈ సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది అని అభిమానులు కోరుకుంటున్నారు. 

* ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది అని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు 

* మరి సినిమా పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి 

*fourth line news 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.