ఐ బొమ్మ రవికి మరో 14 రోజుల రిమాండ్ – నాంపల్లి కోర్టులో కీలక పరిణామాలు
నాంపల్లి కోర్టు ఐ బొమ్మ రవికి మరో 14 రోజుల రిమాండ్ విధించింది. సైబర్ క్రైమ్ పోలీసులు రెండు కేసుల్లో హాజరు పరచి, మిగిలిన మూడు కేసులకు పిటి వారెంట్ దాఖలు చేశారు. విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయని సమాచారం.
* ఐ బొమ్మ రవిని మరో 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు.
* ప్రాముఖ్యంగా రవిని రెండు కేసుల్లో హాజరు పరిచిన సైబర్ క్రైమ్ పోలీసులు
* మిగిలిన కేసుల్లో పిటి వారెంట్ దాఖలు చేశారు
* మిగిలిన రెండు కేసుల్లోనూ అరెస్టు చూపిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు
* కోర్టు అనుమతితోనే అరెస్ట్
* పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు ముగిసాయి.
హైదరాబాద్ ఫోర్త్ లైన్ న్యూస్ : .
ఐ బొమ్మ రవిని నాంపల్లి కొట్టు మరో కేసుల్లో 14 రోజుల రిమాండ్ విధించింది. ఈరోజు రవిని కోర్టులో హాజరు పరిచారు సైబర్ క్రైమ్ పోలీసులు. రవిని రెండు కేసుల్లో మాత్రమే అతన్ని హాజరు పరిచి రిమాండ్ విధించారు.
ఐ బొమ్మ రవిని పోలీసులు మిగిలిన మూడు కేసులకు సంబంధించి కూడా పిటి వారెన్ దాఖలు చేశారు. పోలీసులు కోర్టు అనుమతితోనే మిగతా మూడు కేసుల్లోనూ అరెస్టులు చూపనున్నారు. ఈరోజు పోలీసులు రవిని కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు ముగిసాయి. పోలీసులు రవిని ఇదివరకే ఐదు రోజులు పాటు కస్టడికి తీసుకొని విచారించారు. ఈ ఐదు రోజుల విచారణలో కీలకమైన అంశాలను రాబట్టినట్టు తెలుస్తుంది. మరి ముందు ముందు చూడాలి ఏ ఐ బొమ్మ రవి కేసు ఎటు వెళ్తుందో అని.
* ఈ ఐ బొమ్మ రవి గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపండి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0