యూట్యూబర్ ప్రిన్స్ పటేల్ : అతి వేగం ప్రాణం తీసింది: అహ్మదాబాద్‌లో యువ
అహ్మదాబాద్లో యూట్యూబర్ ప్రిన్స్ పటేల్ గంటకు 140 kmph వేగంతో KTM బైక్ నడుపుతూ వీడియో రికార్డ్ చేయాలనగా జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణం కోల్పోయాడు. ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన అవసరాన్ని గుర్తుచేసే ఘటనగా మారింది. – Fourth Line News
* ఓ యూట్యూబ్ అతి వేగంగా వెళ్లి మరణించాడు
* వేగంగా వెళుతున్న క్రమంలో వీడియో తీయాలనుకున్నాడు
* తన KTM బైక్ 140 KMPL వేగంతో దూసుకు వెళ్ళాడు
* ప్రమాదం జరిగినప్పుడు అతని తల తెగుబడినట్టు సిసి
* పోలీసులు ఏ విధంగా జరిగిందో వెల్లడించారు
* ఈ ఘోర రోడ్డు ప్రమాదం అహ్మదాబాద్లో జరిగింది.
fourth line news :రోడ్డుమీద అట్టి వేగంతో వెళ్లదు అని అందరూ మనకు చెబుతారు. కానీ ఎవరి మాట వినుకొండ అతివేగంతోనే వెళ్తారు ప్రమాదంలో చనిపోతారు. ఒక యూట్యూబర్ గంటకు 140 kmph వేగంతో దూసుకు వెళ్ళాడు. ఆ యువకుడు వెళ్లిన స్పీడ్ కి ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ సంఘటన అహ్మదాబాద్లో జరిగింది.
అహ్మదాబాద్లో చోటు బార్ ప్రిన్స్ పటేల్ తన KTM బైకును వేగంగా నడుపుతూ వీడియో రికార్డింగ్ చేయాలి అని అనుకున్నాడు అందులో హెల్మెట్ పెట్టుకోకపోవడంతో అతివేగం వల్ల ప్రమాదం జరిగి అతడి తల తెగిపడినట్టు పోలీసులు సిసి ఫుటేజ్ ద్వారా వెల్లడించారు. గతంలోనూ కూడా అతడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఆ వీడియోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసేవాడు. అతివేగం వల్ల ఒక ప్రాణం కోల్పోవలసి వచ్చింది.
ఈ కాలంలో యవ్వనస్తులు లక్షలు పోసి పెద్ద పెద్ద బైక్లు కొంటారు కానీ అవి వారి ప్రాణాలు తీస్తున్నాయి. తల్లిదండ్రులు చెప్పిన ఎవరు చెప్పినా కూడా నెమ్మదిగా వెళ్ళరు. స్పీడ్ గా వెళ్తారు ఏదో ఒక ప్రమాదంలో చనిపోయి వాళ్లను కన్నా తల్లిదండ్రులకు దుఃఖాన్ని చేకూరుస్తారు మీరు ఏ బండి నడిపిన కూడా నెమ్మది గా వెళ్లండి. ట్రాఫిక్ రూల్స్ మెయిన్ గా పాటించండి. ఈ ప్రమాదం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
Gujarat's 'PKR Blogger' Dies In Road Accident, Was Driving KTM At 140 kmphhttps://t.co/cqsEsnfIjN pic.twitter.com/Qdo59cEY2M — NDTV (@ndtv) December 3, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0