వియత్నాంలో భారీ వరదలు– కొండచరియలు విరిగి 16 మంది మృతి
వియత్నాంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదలు, కొండచరియలు సంభవించి 16 మంది మృతి చెందారు. 43 వేల మంది నివాసాలు కోల్పోయి, 10 వేల హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయి. పూర్తి వివరాలు – Fourth Line News.
* వరదల వల్ల కొండచరియలు విరిగిపడటం వల్ల మృతి 16
* వియత్నాంలో భారీ వరదలు.. 43 వేల ప్రజల నివాసాలు
* 10వేల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగినట్టు
16 మంది మృతి. వియత్నాంలో భారీ వరదలు.. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వియత్నాంను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల కారణంగా అక్కడున్న ప్రజలు అందరూ ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు . ఇప్పటికే 16 మంది మృతి చెందడం జరిగింది. దాదాపుగా యొక్క వర్షపాతం 1500MMలకు పైగా వర్షం కురవడంతో సెంట్రల్ వియత్నాంలోని చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. ఈ భారీ వర్షాల వల్ల వరదల్లోనూ , కొండచరియలు విరిగిపడటం వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. 43 వేల మంది ప్రజలు తమ యొక్క నివాసాలను కోల్పోయారు. 10వేల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగినట్టు అక్కడి విపత్తు శాఖ తెలిపింది. చాలా ప్రాంతాలు వరద ముప్పుకి గురై ప్రజలు వారి యొక్క ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంటి పైకి ఎక్కుతూ బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు.
* ఈ భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం పంట నష్టం జరిగింది.
fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0