సింహం దాడి: యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన

బ్రెజిల్‌లోని పార్క్ అరూడా కామరా జూలో ఒక యువకుడు సింహం దాడికి గురై ప్రాణాలు కోల్పోయాడు. జూలో సింహం దగ్గరికి వెళ్లడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన నిరూపించింది.

flnfln
Dec 1, 2025 - 15:48
Dec 1, 2025 - 15:50
 0  3
సింహం దాడి: యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన

* సింహం చూడడానికి వెళ్లి దానికి దానికి ఆహారమయ్యాడు 

* జూలోని ఫెన్సింగ్ను దూకి మరీ

* సింహం అతని చూసి పట్టుకొని లాక్ వెళ్ళింది 

* జూ సిబ్బంది ప్రయత్నించిన ఏం చేయలేకపోయారు 

* అసలేం జరిగింది అంటే

నేను సింహాన్ని రా అన్నంత ఈజీగా సింహంగా మారిపోము. సింహాన్ని దూరం నుంచే చూడాలి దూరం నుంచి ఫోటోలు తీసుకోవాలి అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఒక కుర్రోడు జూలోని ఫ్రెండ్స్ నిన్ను దాటి మరి సింహం దగ్గరికి వెళ్లి దానికి ఆహారంగా మారాడు. 

అసలేం జరిగింది అంటే : ఈ సంఘటన బ్రెజిల్ లోని పార్క్ అరూడా కామరా (బికా) జూలో జరిగిన ఈ ఘటన జరిగింది. ఇప్పుడు ఈ వీడియో చాలా వైరల్ గా మారింది. ఫెన్సింగ్ను దూకి ఓ చెట్టు ద్వారా కిందికి దిగేందుకు ఒక యువకుడు ప్రయత్నించాడు. సింహం అతన్ని చూసి దాడి చేసేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఆ యువకుడు సింహాన్ని చూసి పరుగులు తీశాడు. అది గమనించిన జూ సిబ్బంది వచ్చే లోపే సింహం ఆ బాలుని పట్టుకొని పొదల్లోనికి లాక్కు వెళ్ళింది. ఆ యువకుడు ఆ సింహం కి బలయ్యాడు. 

సింహం వేటాడే జంతువు అని తెలిసి కూడా ఇట్లాంటి పనులు చేయడము ఏంటి అని. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అంటున్నారు. జూ సిబ్బంది అతని ప్రాణాలు కాపాడాలి అనుకున్నారు. కానీ సింహం వేటను కాపాడాలి అనుకోవడం అంత ఈజీ కాదు. ఆ యువకుని పట్టుకున్న వెంటనే లాకు వెళ్లి అతని చంపేసింది. 

ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. 

* సింహా దూరం నుంచి చూడటమే మంచిది 

* జూలోనికి వెళ్లి దాన్ని చూడాలి అనుకోవడం చాలా తప్పు 

* ఈ వార్త పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. 

* సింహం అతన్ని పట్టుకోవడం కింద ఉన్న వీడియోల ఉంది చూడండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.