విశాఖలో ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూల్ ఆటో
విశాఖ హనుమంతువాకలో ఆర్టీసీ బస్సును స్కూల్ ఆటో ఢీకొన్న ఘటన కలకలం రేపింది. బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల జరిగిన ఈ ప్రమాదంలో విద్యార్థులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
1. ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది?
2. ప్రమాదానికి ప్రధాన కారణం ఏమిటి?
3. ఆటోలో ఎంత మంది స్కూల్ పిల్లలు ఉన్నారు?
4. ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా?
5. ఘటనపై పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారు?
fourth line news : విశాఖ పట్టణంలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం చూస్తుంటే ఎంత భయంకరంగా ఉందో మనకే తెలుస్తుంది. పూర్తి వివరాల్లోనికి వెళ్తే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. హనుమంతువాక జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన స్కూల్ పిల్లల ఆటో. బస్ స్టాప్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆర్టీసీ బస్సును రోడ్డు మధ్యలో సడన్గా నిలిపిన డ్రైవర్. వెనకాల నుంచి స్కూల్ పిల్లల ఆటో వస్తు ఆర్టీసీ బస్సు ని ఢీకొంది. దీంతో స్కూల్ పిల్లలు ఆటో అదుపుతప్పి ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.
ఆటోలో ఉన్న స్కూల్ పిల్లలకు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు పిల్లలను సురక్షితంగా బయటికి తీసి ఆటోని పక్కాగా పెట్టడం జరిగింది. ఈ ప్రమాదం ఎంతలా జరిగింది అంటే ఒక్కసారి ఆటోను చూస్తూ ఉంటే తెలుస్తుంది. పిల్లలకు మాత్రం ఎలాంటి గాయాలు అవలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
విశాఖలో స్కూల్ పిల్లల ఆటోకు తప్పిన పెను ప్రమాదం
హనుమంతువాక జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సును వెనక నుండి ఢీకొట్టిన స్కూల్ పిల్లల ఆటో
బస్ స్టాప్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకునే అందుకు ఆర్టీసీ బస్సును రోడ్డు మధ్యలో సడన్గా నిలిపిన డ్రైవర్
దీంతో వెనక నుంచి వస్తున్న స్కూల్ పిల్లల ఆటో… pic.twitter.com/uZ6Wp2vxzG — Telugu Scribe (@TeluguScribe) December 20, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0