పాకిస్తాన్ మహిళ ప్రేమలో పడిన విశాఖ యువకుడు:
పాకిస్తాన్ మహిళను ప్రేమిస్తున్నానంటూ సరిహద్దు వైపు వెళ్లిన విశాఖ యువకుడు ప్రశాంత్‌ను ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అతని గతం, జైలులో ప్రేమకథ, సరిహద్దు దాటి వెళ్లిన ఘటనపై Fourth Line News ప్రత్యేక వివరాలు.
* పాకిస్తాన్ మహిళను ప్రేమిస్తున్న విశాఖ యువకుడు
* 2007లో సరిహద్దులు దాటిన అతని పాక్ సైన్యం
* ఆ తర్వాత 2021 భారత్ కు పంపినట్టు
* మహిళను జైల్లో నుంచే ప్రేమిస్తున్నట్టు
*అతడు చెప్పిన వివరాలను సైన్యం సందేహిస్తుంది.
* పూర్తి వివరాల్లోనికి వెళితే .
fourth line news : విశాఖ జిల్లాకు చెందిన యువకుడు పాక్ లో ఉన్న స్త్రీని ప్రేమించడం ఇప్పుడు వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోనికి వెళితే.
పాకిస్తాన్ మహిళతో ప్రేమలో పడ్డ విశాఖ జిల్లాకు చెందిన ప్రశాంత్ అనే యువకుడు. అతడు రాజస్థాన్ ఖజువాల దగ్గర ఆర్మీకి పట్టుపడ్డట్టుగా తెలుస్తుంది. అతడు సరిహద్దుల వైపు వెళుతుండగా సైనికులు అతని పట్టుకొని విచారించారు.
2017లో సరిహద్దులు దాటిన అతని పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసి 2021 వరకు కష్టాలలో ఉంచింది. తరువాత భారత్కు పంపినట్టు సమాచారం వస్తుంది. జైల్లో ఆ మహిళను ప్రేమించినట్టు అతడు చెప్పడం జరిగింది. పాకిస్తాన్ కు వెళ్లేందుకు ప్రయత్నించడంపై చెపుతున్న వివరాలను సైన్యం సందేహిస్తూనే ఉంది. చూడాలి మరి వివరాలు ఇంకేమైనా తర్వాత అయినా వెలుపడతాయా అని. ఈ వార్త భయం యొక్క స్పందన తెలపండి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0