విలేజ్ కుకింగ్ ఛానల్ : మూడు కోట్లు దాటిన సబ్‌స్క్రైబర్లు –

తమిళనాడుకు చెందిన చిన్న వీర మంగళం గ్రామంలోని Village Cooking Channel ఇప్పుడు మూడు కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లతో దేశంలో నెంబర్ వన్ కుకింగ్ ఛానల్‌గా నిలిచింది. ప్రతి వీడియోలో కొత్త వంటకాలు, అనాధలకు–వృద్ధులకు ఆహారం పంచడం వీరి ప్రత్యేకత. Fourth Line News మీ కోసం ప్రత్యేక కథనం.

flnfln
Dec 1, 2025 - 10:34
 0  4
విలేజ్ కుకింగ్ ఛానల్ : మూడు కోట్లు దాటిన సబ్‌స్క్రైబర్లు –

* village cooking channel

* మనదేశంలో వీళ్లు తెలియదు అనే వాళ్ళు ఉండరు 

* ప్రతి వీడియోలో ఒక కొత్త వంటకం 

* మూడు కోట్లకి రీచ్ అయినా కుకింగ్ ఛానల్ 

* వృద్ధులకి అనాధలకి ఆహారాన్ని పంచేవారు. 

* 2018లో చిన్న వీర మంగళం గ్రామంలో ఓ ఫ్యామిలీ

తమిళనాడుకు చెందిన village cooking channel మనందరికీ తెలుసు ఆ వీడియోస్ ఎలా ఉంటాయో. ప్రతి వీడియోలో కొత్త కొత్త రకాలతో వంటలు చేస్తారు. ఆ వంటలు కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు చూస్తూ ఆనందిస్తారు. అలాంటి ఆచార్యులకి ఇంకో అరుదైన రికార్డు దక్కింది. విలేజ్ కుకింగ్ ఛానల్స్ ఇప్పుడు 30 బిలియన్ సబ్స్క్రైబర్స్ చేరుకుంది. 30 బిలియన్స్ అంటే మూడు కోట్ల సబ్స్క్రైబర్స్. మన భారతదేశంలోని కుకింగ్ ఛానల్స్ లో నెంబర్ వన్ ఛానల్ గా ఉంది. 

ఈ ఛానల్ తెలియని వాళ్ళు ఎవరు మన ఇండియాలో ఉండరు. ఏదో ఒక కర్రీ కోసమో లేకపోతే phon స్క్రోల్ చేస్తున్నప్పుడు కచ్చితంగా వీళ్ళ వీడియోస్ కనపడ్డప్పుడు మనం చూసే ఉంటాం. ఆ చానల్లో ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ కుకింగ్ ఛానల్ గా ఉంది. ప్రతి వీడియోలో కొత్త కొత్త నాన్ వెజ్ కర్రీలు. ఆ వీడియోస్ చూస్తున్నంత సేపు మనము ఆ విధంగా చేసుకొని తినాలి అనిపించింది. వాళ్లు కుకింగ్ చేయడమే కాదండి చిల్డ్రన్ హోమ్స్ , ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి ఫుడ్ పంపిస్తూ ఉంటారు. 

2018 లో చిన్న వీర మంగళం గ్రామంలో ఓ ఫ్యామిలీ దీని ప్రారంభించారు. అనేక వంటలు చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపును సాధించారు. ఒకసారి కాంగ్రెస్ నాయకుడైన రాహుల్ గాంధీ వీళ్ళతోనే వంటింటి అందరూ కలిసి తినడం కూడా జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. అలాగే వంట చేశాక దాని వృద్ధులు అనాధలు వైకల్యం ఉన్న పిల్లలకు అందించడం వీరి యొక్క ప్రత్యేకత. మన కడుపు నింపుకొని పదిమంది కడుపు నింపటం వాళ్లకున్న మంచి గుణం అని చెప్పుకోవచ్చు. 

* మీరు కూడా వీళ్ళ వీడియోస్ చూసినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నిజానికి మేము చూస్తూ ఉంటాము. 

* fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.