విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి వార్తలకు కొత్త ఊపా? శ్రీలంక ట్రిప్‌తో అభిమానుల్లో సందేహాలు

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వార్తలకు శ్రీలంక ట్రిప్ కారణమా? బ్యాచిలర్ పార్టీ అంటూ అభిమానుల ఊహాగానాలు. పూర్తి వివరాలు Fourth Line News లో చదవండి.

flnfln
Dec 17, 2025 - 16:01
 0  3
విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి వార్తలకు కొత్త ఊపా? శ్రీలంక ట్రిప్‌తో అభిమానుల్లో సందేహాలు

* విజయ్ దేవరకొండ రష్మిక వివాహం చేసుకోబోతున్నారా ? 
* శ్రీలంకలో దిగిన ఫోటో రష్మిక షేర్ చేయడం ? 
* ఇదే ఆఖరి బ్యాచిలర్ పార్టీయా ? 
* ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి 
* అభిమానులు ఇదే బ్యాచిలర్ పార్టీ అని భావిస్తున్నారు ? 
* ఇందులో నిజం ఎంత పూర్తి వివరాలు లోనికి వెళ్తే: 


fourth line news కథనం :  మళ్లీ రష్మిక సోషల్ మీడియాలో నిలిచింది. విజయ్ దేవరకొండ, రష్మిక 2026 లో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం సాగుతున్న సమయంలో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. శ్రీలంకకు వెళ్ళిన రష్మిక అక్కడ దిగిన ఫోటోలను SM లో షేర్ చేశారు. రష్మిక తో పాటు కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ, హీరోయిన్ వర్ష బొల్లమ్మ సహా మరికొందరు స్నేహితులు ఉండడం జరిగింది. ఈ పార్టీలో కేవలము మహిళలతో ఉండటంతో ఇది పెళ్లికి ముందు ఇచ్చిన బ్యాచిలర్ పార్టీ కావచ్చు అని అభిమానులు అనుకుంటూ ఉన్నారు. 

ఈ మధ్యలో ఎక్కువగా వార్తల్లో విజయ్ దేవరకొండ రష్మిక వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తలు అనేకమైనవి వచ్చాయి. వారు నిజంగా వివాహం చేసుకోబోతున్నారా లేదా అనేది ఎవరికి తెలియదు. వాళ్లు కూడా ఇది నిజమో అని అధికారికంగా ప్రకటించలేదు. కానీ శ్రీలంకకు వెళ్ళిన కొన్ని ఫొటోస్ షేర్ చేసుకోవడం ద్వారా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకుంది. రష్మిక తో పాటు అందరూ మహిళలు ఉండటం తో అభిమానులు ఇతి బ్యాచిలర్ పార్టీ అని అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇది నిజమో కాదో తెలియదు గాని ఇప్పుడు రష్మిక షేర్ చేసిన ఫొటోస్ మాత్రమే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. నిజంగా విజయ్ దేవరకొండ రష్మిక మధ్య రిలేషన్ ఉందా ? మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా సినిమా వార్తలు హీరో హీరోయిన్కు సంబంధించిన అన్ని వార్తలు మీరు చదవచ్చు. fourth line news

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.