రోడ్డు దాటుతుండగా జింకలను ఢీ కొట్టిన బైకు, ! కారు...

ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ దగ్గర పెట్రోల్ బంక్ వద్ద జరిగిన భీకర ప్రమాదంలో నీలగాయ బైక్‌ను ఢీకొట్టి ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక నీలగాయ మృతి చెందగా, మరోటి అక్కడినుంచి పారిపోయింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ ఘటన వివరాలు Fourth Line News అందిస్తుంది.

flnfln
Nov 21, 2025 - 19:35
Nov 21, 2025 - 19:41
 0  4
రోడ్డు దాటుతుండగా జింకలను ఢీ కొట్టిన బైకు, !  కారు...

* ఉత్తర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది

* రోడ్డు దాటుతున్న క్రమంలో జింకలు 

* అదే టైంలో కారు కూడా రావడం 

* బైక్ మీద వస్తున్న వారికి తీవ్ర గాయాలు

ఉత్తర ప్రదేశ్ లో నుండి బ్రేకింగ్ న్యూస్ 

ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద చోటు ప్రమాదం. రోడ్డు దాటుతుండగా ఓ బైక్ను బలంగా ఢీకొట్టిన నీలై జాతికి చెందిన అతిపెద్ద జింకలు. అదే టైంలో కారు కూడా దూసుకురావడంతో.. దానిని ఢీకొట్టి గాల్లో ఎగిరిపడ్డ జింకలు. ఈ ప్రమాదంలో ఒక జింక అక్కడికక్కడే మరణించడం జరిగింది. మరొకటి వెంటనే లేచి అక్కడి నుంచి పారిపోయింది. బైకుపై వస్తున్న ముగ్గురు వ్యక్తులకి తీవ్ర గాయాలు అయ్యాయి వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు పెట్రోల్ బంకులోని సీసీ కెమెరాలు రికార్డు అవ్వడం జరిగింది. 

* ఈ వార్త గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి. 

* ఈ ప్రమాదం ఎలా జరిగిందో కింద ఉన్న వీడియో చూడండి

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.