టిటి నేరుగా మహిళను రైల్లో నుంచి తోసి మరణానికి కారణం: నేవీ అధికారి భార్య ఆర్తి ఘటన
నేవీ అధికారి భార్య ఆర్తి రైల్లోంచి టికెట్ సమస్య miatt తోసేయబడింది. ఈ ఘోర ఘటనలో ఆమె మరణించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసి, ప్రత్యక్ష సాక్షులను విచారించారు.
* టీటీ టికెట్ లేదని రైల్లో నుంచి తోసేసాడు
* ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది
* వేరే ట్రైన్ ఎక్కిపోయి ఈ ట్రైన్ ఎక్కాను అని చెప్పినా కూడా
* కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో వెలుగులోనికి వచ్చింది
* ప్రత్యక్ష సాక్షులను విచారించినట్టు అధికారులు తెలిపారు
* నేవీ అధికారి భార్యగా గుర్తింపు.
* పూర్తి వివరాల్లోనికి వెళితే.
మన దేశం ఎటు పోతుందో తెలియట్లేదు. ఓ పక్క దేశము దేశ ప్రజలు అభివృద్ధి చెందుతూ ఉంటే తెలిసి తెలియక వేరే ట్రైన్ ఎక్కబోయి ఇంకో ట్రైన్ ఎక్కింది అని టిటి కనికరము లేకుండా ఆ మహిళను ట్రైన్ లో నుంచి తోసేసాడు. నిజానికి ఆమె ఎవరో కాదు " నేవీ అధికారి భార్య అని వెళ్లడగింది.
నవంబర్ 26న వైద్యం కోసం ఢిల్లీకి బయలుదేరిన ఆర్తి ( 30 )పొరపాటున మరో ట్రైన్ ఎక్కారు. టికెట్ విషయమై ఆర్తికి TTE తో కొంత వివాదం తలెత్తగా లగేజ్ తో పాటు మహిళ అని కనికరము లేకుండా ఆమెను బయటకి తోసేసాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో ఘటనపై ప్రత్యక్ష సాక్షులను విచారించినట్టు GRP అధికారులు తెలిపారు. అయినా వేరే ట్రైన్ ఎక్కబోయి ఈ ట్రైన్ ఎక్కాను అని ఆమె చెబుతున్నా కూడా టిటి వినిపించుకోకుండా ఒక నిండు ప్రాణాలు తీశాడు. నెక్స్ట్ స్టేషన్ లో అయినా దింపేస్తే పోయేదే కదా. ఒక ప్రాణం పోకుండా ఉండేది. అని ఈ విషయం చదివిన వాళ్లు తమ వ్యక్తిగత స్పందన తెలియజేస్తూ ఉన్నారు.
* మరి గతను పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0