ట్రంప్ దెబ్బకు మధురో కథ ముగిసిందా? వెనిజులాలో సంచలనం!

ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలతో వెనిజులా రాజకీయాల్లో కలకలం. మధురో అదుపులో ఉన్నారా? పేలుళ్ల వెనుక అమెరికా పాత్ర ఉందా? పూర్తి విశ్లేషణ ఫోర్త్ లైన్ న్యూస్‌లో చదవండి.

Jan 3, 2026 - 16:06
Jan 4, 2026 - 06:49
 0  4
ట్రంప్ దెబ్బకు మధురో కథ ముగిసిందా? వెనిజులాలో సంచలనం!

1. ట్రంప్ వ్యాఖ్యలు మళ్లీ నచ్చకు దారితీసాయి. 

2. వెనిజులాల్లో బాంబు  పేలుడుకు కారణం ఎవరు  ?

3. ప్రెసిడెంట్ నికోలస్ మధురో, ఆయన భార్య అదుపులో ఉన్నారు. 

4. వెనిజులా డ్రగ్స్ కేంద్రముగా మారింది అని!

ఫోర్త్ లైన్ న్యూస్ కథనం :వెనిజులా అధ్యక్షుని అద్బిలోనికి తీసుకున్నాము అని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది అంటే: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన ప్రకారం అయితే వెనిజులలో జరిగిన భారీ పేలుడు వెనకాల అమెరికాను ఉన్నట్టు ఆయన వెల్లడించారు. వెనిజులా అధ్యక్షుడు ప్రెసిడెంట్ నికోలస్ మధురో తో పాటు ఆయన భార్యను అదుపులోనికి తీసుకున్నాము అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సమాచారానంతటిని ఆయన తను సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. 

వెనిజులా అంతర్జాతీయ డ్రగ్స్ అక్రమ రవాణాగా మారింది అంటూ ట్రంప్ ఆరోపించారు. అలాగే ఈ అంశంపై త్వరలోనే అధికారిక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించుచున్నట్టు అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. 

అయితే ఆసక్తికరమైన విషయము ఏమిటి అంటే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటివరకు అమెరికా ప్రభుత్వం నుంచి గాని వెనిజులా ప్రభుత్వం నుంచి గాని అధికారిక ప్రకటన వెలువడ లేదు. వెనుసుల అధ్యక్షుడు నిజంగా అదుపులో ఉన్నారా ? పేలుళ్లకు అమెరికానే కారణమా అనే అంశాలపై స్వస్థత రావాల్సి ఉంది. చెంగు చేసిన వ్యాఖ్యలు విలువడిన వెంటనే అంతర్జాతీయంగా తీవ్ర చర్చలు మొదలయ్యాయి. ట్రంపు గతంలోనూ కూడా మధురో ప్రభుత్వంపై డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ పరిణామములో వెనుజులాలో రాజకీయ, భద్రత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది అని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ తో ఈ అంశంపై మరిన్ని వివరాలు వెలుగులోనికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ట్రెండ్ చేస్తే నా వ్యాఖ్యలపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0