సీటు కోసం రైలులో ఘర్షణ.. జుట్టులు పట్టుకొని కొట్టుకున్న మహిళలు – వైరల్ అవుతున్న వీడియో

రైలులో సీటు కోసం ఇద్దరు మహిళలు తీవ్రంగా గొడవపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వారిని ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై నెటిజన్లు విభిన్న స్పందనలు వ్యక్తం చేస్తున్నారు.

flnfln
Feb 2, 2026 - 12:35
 0  5
సీటు కోసం రైలులో ఘర్షణ.. జుట్టులు పట్టుకొని కొట్టుకున్న మహిళలు – వైరల్ అవుతున్న వీడియో

* ఇద్దరు పురుషులు గొడవ పడటం వేరు, ఇద్దరు మహిళలు గొడవ పడటం వేరు. 

* సీటు కోసం ఇద్దరు స్త్రీలు జుట్లు పట్టుకొని అనుకున్నారు 

* చుట్టుపక్కల వారి ఆపాలని ప్రయత్నించరు కానీ! 

* ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

fourth line news : మహిళలు ఎక్కడ ఉన్నా కూడా ఎవరి మాట వినరు దానికి నిదర్శనం ఈ ఘటన ద్వారా తెలుస్తుంది. ఇద్దరు పురుషులు ఎంతో ప్రయత్నించిన వారిద్దరి మధ్య గొడవను ఆపలేక విఫలమయ్యారు. ఈ మధ్య మహిళలు అటు ఆర్టీసీ బస్సులో సీటు కోసం తన్నుకున్న వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యారు. ఇప్పుడు తాజాగా ఓ రైల్లో జరిగిన సంఘటన ఇది.

తాజాగా ఓ రైల్లో సీటు కోసం ఇద్దరు మహిళలు అతి దారుణంగా కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. మరి ఎంతలాగా కొట్టుకున్నారు అంటే ఒకరి చుట్టూ ఒకరు పట్టుకొని కింద పడి మరి కొట్టుకుంటున్నారు. గొడవ ఆపైనందుకు ఇద్దరు ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్తో అనేకమంది వారి యొక్క విభిన్న అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.