ఓటీటీలోకి రానున్న రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ – ప్రేమ భావోద్వేగాలపై హృదయాన్ని తాకే చిత్రం
రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా డిసెంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమ భావోద్వేగాలను నిజ జీవితానికి దగ్గరగా చూపించిన ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి స్పందన పొందనున్నట్లు అంచనా.
* చికెన్ ధరలు భారీగా పెరిగాయి
* చికెన్ తో పాటు మటన్ ధరలు కూడా పెరగటం
* HYDలో KG స్కిన్ లెస్ చికెన్
* విజయవాడలో ₹230-240 వరకు పలుకుతోంద
* దీంతో రేట్లు మరింత పెరిగే ఛాన్సుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు.
చికెన్ తో పాటు మటన్ కూడా పెరగటం ఒక విశేషం. హైదరాబాదులో చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి KG స్కిన్ లెస్ చికెన్ ధర ₹230-250గా ఉంది. అలాగే అటు ఆంధ్రాలో కూడా చికెన్ ధరలు పెరగడం జరిగింది. చిత్తూరు, అమలాపురం, కడపలో ₹220-250, విజయవాడలో ₹230-240 వరకు పలుకుతోంది. మటన్ కూడా స్వల్పంగా పెరగటం వల్ల మటన్ ప్రియులందరికీ కొంత ఇబ్బందికరంగా మారింది. మటన్ ధరలు వచ్చేసి మటన్ కేజీ ₹750-900 మధ్య ఉంది.
చికెన్ మటన్ ధరలతో పాటు కోడి గుడ్డు కూడా ధర పెరగటం జరిగింది. కోడిగుడ్డు ధర రిటైల్లో ఒక్కోటి ₹7-8కి అమ్ముతున్నారు. ఈ చలికాలం వల్ల అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఈ విధమైన రేట్లు పెరగడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు నాన్ వెజ్ తినాలి అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉన్నారు. ముందు ముందు ఈ యొక్క చలి కాలం కారణంగా మరింత నాన్ వెజ్ ధరలు పెరిగే అవకాశం ఉంది. మీ పరిసరాల ప్రాంతాల్లో చికెన్ మటన్ ధరలు ఎంత ఉన్నాయో కనుక్కోండి.
* మాంసాహార ప్రియులందరికీ ఇది కొంచెం ఈ చలికాలం అంతా కొంత ఇబ్బంది.
* చలికాలం కారణంగా మాంసాహార రేట్లు భారీగా పెరిగాయి.
* ఈ నాన్ వెజ్ రేట్లు పెంచడం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0