థాయ్‌లాండ్‌లో భారీ వరదలు 145 ప్రాణాలను బలి తీసుకున్న భయంకర పరిస్థితి!
థాయ్‌లాండ్‌లో భారీ వరదలు ముంచెత్తి 145 మంది ప్రాణాలు కోల్పోయారు. 36 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్ర ప్రభావితులు. హ్యాట్ యాయ్ నగరంలో బీభత్సం కొనసాగుతుండగా ప్రభుత్వం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. పూర్తి వివరాలు Fourth Line News
* థాయ్‌లాండ్‌లో గౌరవ విషాదం వాటిల్లింది
* థాయ్‌లాండ్‌లో వరద విధ్వంసం చేస్తుంది
* సుమారుగా 110 మంది మృతి చెందారు
* ఈ వరద ఉప్పు వల్ల 36 లక్షల మంది ప్రజలు
* వరద బీభత్సానికి మునిగిపోయిన హ్యాట్ యాయ్ నగరం
* పూర్తి వివరాల్లోనికి వెళితే
fourth line news :
థాయ్‌లాండ్‌లో భారీగా వరదలు వాటిలాయి. ఈ జిల్లా ప్రళయంలో చనిపోయిన వారి సంఖ్య 145 కి చేరినట్టు శుక్రవారం వెల్లడించారు. అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం కొన్ని రోజులకు కురుస్తున్న కొండపోత వానలకు 12 దక్షిణ ప్రావిన్సుల్లోని 12 లక్షల కుటుంబాలకు చెందిన సుమారు 36 లక్షల మంది ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పాలయ్యారు. వరద నెమ్మదిగా తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు చేపట్టినట్టు విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించారు.
ప్రభుత్వ అధికారి ప్రతినిధి సిరిపాంగ్ అంగ్‌కాసాకుల్కియాట్ మాట్లాడుతూ... ఎనిమిది ప్రావిన్సుల్లో 145 మంది మరణించగా, ఒక్క సోంగ్‌ఖ్లా ప్రావిన్స్‌లోనే 110 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. ప్రాముఖ్యంగా ఆ ప్రాంతంలోని అతిపెద్ద నగరమైన హ్యాట్ యాయ్‌లో వరద తగ్గాక శిథిలాల కింద చిక్కుకున్న వారిని వ్రతదేహాలను సహాయక బృందాలు వెతికి తీస్తున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్ సోంగ్‌ఖ్లాలో అత్యవసర పరిస్థితిని అని ఆయన ప్రకటించారు. ఇది ఎప్పుడూ చూడని విపత్తు అని ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా స్థానిక ఆసుపత్రులపైన ప్రభావం తగ్గించడానికి హ్యాట్ యాయ్ హాస్పిటల్ కోసం ప్రత్యేకంగా ఎనిమిది ఫీల్డ్ ఆసుపత్రులను తక్షణమే ఏర్పాటు చేస్తున్నారు. 20 మంది అత్యవసరమైన రోగులను గురువారం హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. అలాగే హ్యాట్ యాయ్ జిల్లాలో సిద్దపరిచిన 16 పునరావాస కేంద్రాలకు దాదాపుగా 16,000 నందిని ప్రజలను తరలించినట్టు అధికారులు వెల్లడించారు.
కేవలం మూడు రోజుల్లోనే హ్యాట్ యాయ్ దాన్ని పరిసరాల దాదాపుగా 630 మిల్లీమీటర్ల 25 అంగుళాలు రికార్డులు సాయి వర్షపాతం నమోదయిందని తెలిపారు. భారీ వరదల కారణంగా రోడ్లు కొట్టుకొని పోయాయి, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి, వాహనాలు ఒకదాని పైన ఒకటి పేరుకుపోవడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ నీటి సరఫరా, సంభాషణ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి.
* ఈ యొక్క వరద వల్ల ఆదేశం అంతా నాశనం అయిపోయింది ఇదంతా బాధాకరమైన విషయం
* ఈ వరద వల్ల ఆ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు
* ఈ వార్త పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
fourth line news
#Thailand
థాయిలాండ్ లో వరద బీభత్సాన్ని కళ్లకు కట్టే దృశ్యం..#Floods #thailandnews pic.twitter.com/zA2N8PzHAZ — YK TV Network (@YKTvNetwork) November 26, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0