తెలంగాణలో భారీ వర్షాలు: ₹5,018 కోట్ల నష్టం – జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి
తెలంగాణలో ఆగస్టు 25–28 వరకు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రానికి ₹5,018 కోట్ల నష్టం కలిగించాయి. నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
వందేళ్ళ చరిత్రలోనే ఇలాంటి వర్షాలు ఎప్పుడూ కురవలేదు కానీ ఈసారి పడ్డ వర్షాలు చాలా విధ్వంసం సృష్టించాయి. ఈ వర్షాల కారణం వల్ల పంట నష్టం జరిగింది రోడ్లు కొట్టుకొని పోయాయి చాలా ఆస్తి నష్టం జరగడం జరిగింది. కాబట్టి దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలి అని తెలంగాణ రాష్ట్రం, కేంద్రాన్ని కోరడం జరిగింది. దాదాపుగా ఇటీవలే పడ్డ వర్షాలు వల్ల 5,018 కోట్లు మేరుకొని నష్టం జరిగింది అనే అంచనా తెలంగాణ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఎలాగైనా కేంద్రంలో ఈ విపత్తు గురించి ఒత్తిడి తీసుకొని వచ్చి నిధులు తీసుకురావాలి అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులోనే భాగంగా మంత్రులైన బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కేంద్ర హోంమంత్రి అమీషాకు ప్రాథమిక నివేదికను ఇవ్వటం జరిగింది. సారీ కుడిసిన వర్షాలు వల్ల తెలంగాణ రాష్ట్రము నష్టపోయిందో అమీషాకు వివరించడం జరిగింది. ఏడు జిల్లాలొ విపరీతమైన వర్షాలు కుర్రోడంతో తీవ్ర నష్టం కలిగింది అని అమీషాకు చెప్పడం జరిగింది.
ఆగస్ట్ 25 నుంచి 28 వరకు బీభత్సమైన వర్షాలు కురిసాయి. నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి జిల్లాలలో బీభత్సమైన వర్షాలు నష్టాన్ని మిగిల్చాయి.రాష్ట్రాల్లో సాధారణంగా కంటే ఎక్కువగా 25% అధిక వర్షం పాతం నమోదయింది. ఇంకా ఎనిమిది జిల్లాలలో 60 నుంచి 90% వర్షపాతం నమోదైనట్టు కేంద్రమంత్రి అయిన అమిత్ షాకు పూర్తి వివరణ ఇవ్వడము జరిగింది. అధికమైన వర్షాలు వరదల కారణంగా రోడ్లు, రైల్వే ట్రాక్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫర్లు వంటివి తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. కాబట్టి ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని అమీషాకు మంత్రులు విజ్ఞప్తి చేయడం జరిగింద. గత ఏడాది భారీ వర్షాలకి జరిగిన నష్టానికి 11,713 కోట్లు ఇవ్వాలి అని కేంద్ర రాష్ట్రం సహాయం కోరిన గాని ఇంతవరకు నిధులు విడుదల అవ్వలేదు అని అమీషాకి చెప్పారు. గతంలో నష్టానికి ఇప్పుడు జరిగిన నష్టానికి రెండిటికి మొత్తం 16,732 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు మంత్రులు. అలాగే యంగ్ ఇండియా ఇంటి ది గ్రేట్ స్కూల్ లకు ఆర్థిక సహాయం అందించాలి వినతి పత్రిక అందించారు. జిఎస్టి సంస్కరణలతో తగ్గే ఆదాయంపై చర్చలు చేయడం జరిగింది. ఇంకా అనేకమైన విషయాల గురించి చర్చించడం జరిగిందని మంత్రులు చెప్పడం జరిగింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0