దక్షిణాఫ్రికా దెబ్బకు టీమిండియా చతికిలపడింది – ఓటమికి కారణాలు...!
దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది. బ్యాటింగ్ పూర్తిగా విఫలమవడంతో డబ్ల్యూటీసీ పట్టికలో టీమిండియా ఐదో స్థానానికి జారిపోయింది. భారత్ ఓటమికి కారణాలు, మ్యాచ్ విశ్లేషణ, కీలక ఆటగాళ్ల ప్రదర్శన – Fourth Line News విశ్లేషణ.
* సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి పాలైంది.
* అతి ఘోరంగా విఫలమైన బ్యాటర్లు
* డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి వచ్చేసింది
* పట్టికలో మొదటి స్థానం లో ఉన్న ఆస్ట్రేలియా
* భారత్ ఓటమికి కారణాలు ఏంటి ?
దక్షిణాఫ్రికా తో జరిగిన రెండవ టెస్టులో టీమిండియా చతికెల పడింది. దాదాపుగా 0 - 2 సిరీస్ ను టీమిండియా కోల్పోయింది. ఈ మ్యాచ్ గౌహతి వేదికలో జరగగా టీమిండియా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. భారత్ టెస్టు క్రికెట్ ఇంత ఘోరంగా పరాజయము ఎప్పుడూ అయ్యిందే లేదు. ఈ పరాజయం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్ డబ్ల్యూటీసీ 2025 - 27 పాయింట్లు పట్టిక పైన పడింది. భారత్ ఇంత గోరంగా ఎప్పుడు ఓడిపోవడం చరిత్రలో లేదు.
ఈ మ్యాచ్లో 549 పరుగుల భారీ లక్ష్యముతో బరిలో దిగిన భారత్ జట్టు . చివరికి డ్రా చేసుకునేందుకు అవకాశం కూడా లేకపోయింది. తొలి మ్యాచ్ లోనే 201 పరుగులతో ఆల్ అవుట్ అయినా టీమిండియా. మరి రెండో టెస్టుల్లో కూడా కేవలము 140 పరుగులకే కుప్పకూలిపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లో భారత్ బ్యాటర్లను విలవిలలాడించారు. గ్రీసులో భారత బ్యాటర్లు ఎక్కువగా ఎవరు నిలబడలేకపోయారు.
ఈ ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ నాలుగో స్థానం నుండి 5వ స్థానానికి పడిపోయింది. టీమిండియా ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడగా దాంట్లో నాలుగిట్లో గెలిచి మిగతా నాలుగిట్లో ఓటమి పాలైంది. మిగిలిన ఒక్క మ్యాచ్ డ్రాగా మిగిల్చుకుంది.
ఈ మ్యాచ్ దక్కించుకున్న సౌత్ ఆఫ్రికా తన విజయ శాతాన్ని 75.00 కు పైగా పెంచుకొని రెండువ స్థానంలో చేరుకుంది. ఆడిన నాలుగు మ్యాచీలు ఆస్ట్రేలియా గెలిచి నెంబర్ వన్ స్థానంలో ఉంది. అలాగే శ్రీలంక 66.67% , పాకిస్తాన్ 50.00% తమ స్కోర్ ను పెంచుకుంటూ మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి. భారత్ తర్వాత ఇంగ్లాండ్ బంగ్లాదేశ్ వెస్టిండీస్ టీములు ఉన్నాయి.
* మరి టీమిండియా ఇంత ఘనంగా ఓడిపోవడానికి గల కారణాలు తెలియజేయండి
* టీమిండియా ఆడిన ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించింది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి
* ఈ మ్యాచ్ లో మీకు నచ్చిన బ్యాటర్ బాలేర్ ఎవరు. ?
* fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0